BusinessDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/5-year-sbi584ac3ca-e436-44f5-af80-5c8dd9cfeb80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/5-year-sbi584ac3ca-e436-44f5-af80-5c8dd9cfeb80-415x250-IndiaHerald.jpgస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో ప్రజల ముందుకు వస్తోంది. అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరొకసారి తమ ఖాతాదారులకు కోసం సరికొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీములు, డిపాజిట్లు అంటూ మన ముందుకు వచ్చిన ఎస్బిఐ, ఇప్పుడు మరోసారి ఫ్లెక్సి డిపాజిట్ అంటూ మన ముందుకు రాబోతోంది. దీని ద్వారా ప్రతినెల మనకు సాధ్యమైనంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు. 5,year sbi;india;sbi;bank;customerతమ ఖాతాదారుల కోసం సరికొత్త స్కీమ్ తో మన ముందుకు వచ్చింది SBIతమ ఖాతాదారుల కోసం సరికొత్త స్కీమ్ తో మన ముందుకు వచ్చింది SBI5,year sbi;india;sbi;bank;customerSun, 17 Jan 2021 20:19:17 GMTస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో ప్రజల ముందుకు వస్తోంది. అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరొకసారి తమ ఖాతాదారులకు కోసం సరికొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీములు, డిపాజిట్లు అంటూ మన ముందుకు వచ్చిన ఎస్బిఐ, ఇప్పుడు మరోసారి ఫ్లెక్సి డిపాజిట్ అంటూ మన ముందుకు రాబోతోంది. దీని ద్వారా ప్రతినెల మనకు సాధ్యమైనంత మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు.

ఈ స్కీమ్లో డబ్బు మొత్తం ఒకేసారి జమ చేయాలన్న రూలేమీ లేదు .ఫ్లెక్సీ డిపాజిట్ స్కీం లో ఏ సమయంలోనైనా  డబ్బు డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

ఈ స్కీమ్లో కనీసంగా నెలకు 5 వేల రూపాయలు  నుంచి గరిష్టంగా 50 వేల రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.  ఇక  వడ్డీ శాతాన్ని కూడా బాగా పెంచేశారు ఎస్బిఐ సంస్థ వారు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ డిపాజిట్ స్కీం లో చేరితే కనీసం 5 సంవత్సరాల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఐదు సంవత్సరాలు డబ్బులు జమ చేయాల్సి వస్తుంది. మీకు కావాలనుకుంటే ఈ పథకాన్ని ఇంకొక రెండు సంవత్సరాలు ఉపయోగించుకుని మొత్తం ఏడు సంవత్సరాల వరకు కూడా డిపాజిట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.

ఇదిలా ఉంటే డిపాజిట్లకు వర్తించే వడ్డీరేటు ఈ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీం కి వర్తిస్తుంది. ఇందులో ఖాతాదారులకు 5.4 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. సీనియర్ సిటిజన్ లకు మాత్రం 0.5 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇక వినియోగదారులు తమ ఫ్లెక్సీ అకౌంట్ లో ఉన్న డబ్బు పై 90 శాతం మొత్తాన్ని రుణం కింద తీసుకోగలిగే వెసులుబాటును కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కల్పించింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో మన ముందుకు వచ్చే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సరికొత్త ఆఫర్ను కూడా ఖాతాదారుల కోసం తీసుకువచ్చి ఎంతో సహాయపడుతోంది .


క్రాక్ డైరెక్టర్ కి స్టార్ హీరోల పిలుపు ?

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>