MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/evaru-cheyani-risk-chestunna-star-heroinebbf2f612-fd3d-48f8-917e-aa31bf2bd920-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/evaru-cheyani-risk-chestunna-star-heroinebbf2f612-fd3d-48f8-917e-aa31bf2bd920-415x250-IndiaHerald.jpgఈ నెల 21వ తారీకు నుంచి చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గురించి మరో సమాచారం వెలుగు లోకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అయితే అది చిరంజీవి సరసన నటించే పాత్ర కాదు. చిరంజీవికి చెల్లెలి పాత్ర అని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా హీరోయిన్ మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కూడా పవర్ఫుల్ పాత్ర కావడంతో తెలుగులో చిరంజీవి చెల్లెలు ఎవరు నటిస్తారు అనే దాని మీద చాలా పెద్ద చర్చ నడిచింది. prabhas;chiranjeevi;mohanlal;bhama;editor mohan;manju warrier;nayantara;variar;cinema;telugu;marriage;remake;heroineఎవరూ చేయని రిస్క్ చేస్తోన్న స్టార్ హీరోయిన్... పనైపోయిందా ?ఎవరూ చేయని రిస్క్ చేస్తోన్న స్టార్ హీరోయిన్... పనైపోయిందా ?prabhas;chiranjeevi;mohanlal;bhama;editor mohan;manju warrier;nayantara;variar;cinema;telugu;marriage;remake;heroineSun, 17 Jan 2021 08:00:00 GMTఈ నెల 21వ తారీకు నుంచి చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ రీమేక్ గురించి మరో సమాచారం వెలుగు లోకి వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తోంది. అయితే అది చిరంజీవి సరసన నటించే పాత్ర కాదు. చిరంజీవికి చెల్లెలి పాత్ర అని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా హీరోయిన్ మంజు వారియర్ నటించింది. ఆ పాత్ర కూడా పవర్ఫుల్ పాత్ర కావడంతో తెలుగులో చిరంజీవి చెల్లెలు ఎవరు నటిస్తారు అనే దాని మీద చాలా పెద్ద చర్చ నడిచింది. 

ముందు నుంచి చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. నయనతారను కూడా సంప్రదించారని అయితే ఆమె ఒప్పుకోలేదు అని ముందుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు నయనతార చిరంజీవి చెల్లెలిగా నటించడానికి ఒప్పుకుందట. నిజానికి ఒక రకంగా నయనతార కెరీర్ ఇప్పుడు స్లో అయిందని చెప్పవచ్చు అంటే ఆమె ఎక్కువగా హారర్ జానర్ సినిమాలు ఎంచుకోవడం లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకుంటూ వెళ్లడంతో నెంబర్ గా చూస్తే సినిమాల సంఖ్య బాగానే ఉంటుంది కానీ అందులో హిట్ లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. 

అందుకే కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని భావించి చిరంజీవి చెల్లెలు అయినా పర్లేదు పవర్ఫుల్ పాత్ర అని భావించడంతో ఆమె ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఆమె ఈ సినిమాలో చెల్లెలి పాత్ర పోషించడానికి కూడా రెడీ అయిపోవడంతో ఆమె పని అయిపోయిందా అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దాదాపుగా చాలా సార్లు పెళ్లి రద్దు అయిన ఈ భామ ప్రస్తుతానికి విగ్నేష్ శివన్ అనే దర్శకుడితో డేటింగ్ లో ఉంది. వీరి పెళ్ళి గురించిన వార్తలు ఎప్పుడూ వినిపిస్తూ ఉంటాయి కానీ అది ఎప్పుడు జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు.




మహారాష్ట్రలో వ్యాక్సినేషన్ కు బ్రేక్... ఎందుకో తెలుసా..?

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?

హెరాల్డ్ స్మ‌రామీ : బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన మ‌హ‌మ్మ‌ద్ అలీ... నేడు జ‌యంతి

"మాస్టర్" దర్శకుడితో తారక్..ఎప్పుడో తెలుసా !!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>