MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/alludu-adurs4a5c9f07-c6fb-48ef-ad04-80cd76a6dd3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/alludu-adurs4a5c9f07-c6fb-48ef-ad04-80cd76a6dd3a-415x250-IndiaHerald.jpgసంక్రాంతి సందర్భంగా ఈసారి మూడు తెలుగు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. మూడు సినిమాల్లో కూడా రవితేజ నటించిన క్రాక్ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం మూడు సినిమాలు మంచి ఓపెనింగ్స్ అందుకున్నట్లు చెబుతున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకి కూడా పెట్టిన పెట్టుబడి వెంటనే వెనక్కు వచ్చేస్తుంది. కానీ అల్లుడు అదుర్స్ సినిమా అంత బాగా లేదని ముందు నుంచి టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే ఉంటాయని అందరూ భావించారు. అయితే అదేమీ alludu adurs;ravi;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;deva;kranthi;kranti;ravi anchor;ravi teja;srinivas;makar sakranti;warangal;tollywood;cinema;sankranthi;producer;king;jaggery;producer1;hero;father;dil;adimulapu suresh;adhurs;krack'అల్లుడు' అతి చేశాడు.. అదే కదా కావాల్సింది !'అల్లుడు' అతి చేశాడు.. అదే కదా కావాల్సింది !alludu adurs;ravi;suresh;bellamkonda sai sreenivas;bellamkonda suresh;deva;kranthi;kranti;ravi anchor;ravi teja;srinivas;makar sakranti;warangal;tollywood;cinema;sankranthi;producer;king;jaggery;producer1;hero;father;dil;adimulapu suresh;adhurs;krackSun, 17 Jan 2021 17:00:00 GMTసంక్రాంతి సందర్భంగా ఈసారి మూడు తెలుగు సినిమాలు విడుదలైన సంగతి తెలిసిందే. మూడు సినిమాల్లో కూడా రవితేజ నటించిన క్రాక్ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల పరంగా మాత్రం మూడు సినిమాలు మంచి ఓపెనింగ్స్ అందుకున్నట్లు చెబుతున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకి కూడా పెట్టిన పెట్టుబడి వెంటనే వెనక్కు వచ్చేస్తుంది. కానీ అల్లుడు అదుర్స్ సినిమా అంత బాగా లేదని ముందు నుంచి టాక్ స్ప్రెడ్ అయింది. దీంతో ఈ సినిమా కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే ఉంటాయని అందరూ భావించారు. 

అయితే అదేమీ లేదని ఈ సినిమా హీరో తండ్రి ఒకప్పటి నిర్మాత  బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చారు. అదీకాక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో  చాలా అంశాల్ని కమర్షియల్ యాంగిల్ బాగా అతిగా చూపించారని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన విజయోత్సవ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం లాంటి సినిమాలు తాము చేయలేదని ఒక పక్కా కమర్షియల్ సినిమా చేశామని కమర్షియల్ సినిమా అంటే అతిగా ఉండటం కామన్  అని తీర్పు ఇచ్చేశారు. 

తన కొడుకు నటించిన అల్లుడు అదుర్స్ సినిమా ఓవరాక్షన్ తో ఉందని సురేష్ అంగీకరించడం కాక అలా చేస్తే ఇవ్వాల్టి రోజుల్లో సినిమాలు హిట్ అవుతున్నాయని తేల్చి చెప్పారు. ఇక ఆ తర్వాత తనకు స్నేహితుడు అయిన దిల్ రాజు విషయంలో ఆయనకు అండగా నిలబడ్డాడు. వరంగల్ శీను అనే క్రాక్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూటర్ లకి దేవుడంటూ బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చాడు. నైజాంలో దిల్ రాజు లేకపోతే సినిమానే లేదు అన్నట్టు ఆయన కాస్త అతిగానే దిల్ రాజుకు అండగా నిలబడ్డాడు.




సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!

కేసీఆర్.. బాకీ తీర్చు.. కిషన్ రెడ్డి అల్టిమేట్టం..

సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న మన తెలుగు టాప్ హీరోస్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

నాడు టీడీపీలో నేష‌న‌ల్ క్రేజీ లీడ‌ర్‌... నేడు ప‌త్తా లేకుండా పోయాడు...!

ల‌క్కీ.. అఖిల‌ ప్రియ‌కు అలా క‌లిసి వ‌చ్చిందా ? టీడీపీలో చ‌ర్చ‌!

రాఘవేంద్రరావు మొదటిసారి పండు వేసిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఎడిటోరియల్ : కుల రాజకీయంతో బీజేపీ కల తీరుతుందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>