MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/varun-dhawan8269fc52-32fa-4d70-a884-697940e63c8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/varun-dhawan8269fc52-32fa-4d70-a884-697940e63c8b-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు ప్రముఖ యువ హీరో వరుణ్ ధావన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన యాక్టింగ్ తో మంచి క్రేజ్ నే సంపాదించుకున్నాడు. ఇక ఈ హ్యాండ్సమ్ హీరో గత కొన్నేళ్లుగా తన స్నేహితురాలు నటాషా దలాల్ తో సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నటాషాను వరుణ్ వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు చాలా కాలంగా హల్ చల్ చేస్తున్నాయి. అసలైతే గత ఏడాదిలోనే వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ గట్టిగానే వచ్చింది. దాదాపు పెళ్లి varun-dhawan;david dhawan;varun dhawan;natasha;varun;varun sandesh;varun tej;mumbai;india;bollywood;january;marriage;hero;letter;yuva;shikhar dhawan;father;nataša stankovićవరుణ్ ధావన్ పెళ్లి వార్తకు బాధపడుతున్న లేడీ ఫ్యాన్స్...వరుణ్ ధావన్ పెళ్లి వార్తకు బాధపడుతున్న లేడీ ఫ్యాన్స్...varun-dhawan;david dhawan;varun dhawan;natasha;varun;varun sandesh;varun tej;mumbai;india;bollywood;january;marriage;hero;letter;yuva;shikhar dhawan;father;nataša stankovićSun, 17 Jan 2021 13:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు ప్రముఖ యువ హీరో   వరుణ్ ధావన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ తన యాక్టింగ్ తో మంచి క్రేజ్ నే సంపాదించుకున్నాడు. ఇక ఈ హ్యాండ్సమ్ హీరో  గత కొన్నేళ్లుగా తన స్నేహితురాలు నటాషా దలాల్ తో సహజీవనం చేస్తున్న సంగతి  అందరికీ తెలిసిందే. నటాషాను వరుణ్  వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు చాలా కాలంగా హల్ చల్ చేస్తున్నాయి. అసలైతే గత ఏడాదిలోనే వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ గట్టిగానే వచ్చింది. దాదాపు పెళ్లి ఖరారు అయ్యిందని కూడా అన్నారు. కానీ ఇంతలో లాక్ డౌన్ కారణంగా అన్ని వాయిదా వేయాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే  ఈ నెల 24న ముంబైలోని అలీబాగ్‌లో ఈ స్టార్ సెలబ్రెటీల వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. వివాహం కేవలం 40 నుండి 50 అతిథుల సమక్షంలోనే జరగనుందట. అలీబాగ్‌ లోని బీచ్‌ కు ఎదురుగా ఉన్న మొత్తం రిసార్ట్‌ను పెళ్లి వేడుక కోసం బుక్ చేసుకున్నట్లు సమాచారం. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఇప్పటికే పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తిగా రెడీ చేసినట్లు సమాచారం అందుతుంది.

తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లిని చాలా గ్రాండ్ గా చేయనున్నట్లు తెలుస్తోంది. జనవరి 22, 23, అలాగే 24 వరకు మొత్తం 3 రోజులు వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక బాలీవుడ్ సెలబ్రెటీల కోసం ముంబైలోని ఒక స్టార్ హోటల్ లో ప్రత్యేకమైన పార్టీని కూడా నిర్వహించనున్నారని సమాచారం అందుతుంది.కాని వరుణ్ పెళ్లి వార్త వినగానే అతని లేడీ ఫ్యాన్స్ ఎంతగానో బాధపడుతున్నారట. వరుణ్ కి వున్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అతని పెళ్లి వార్త వినగానే లేడీ ఫ్యాన్స్ చాలా హర్ట్ అవుతున్నారట. గతంలో కూడా ముంబై కి చెందిన ఓ యువతీ వరుణ్ ని పెళ్లి చేసుకోమని బెదిరించిన సంగతి తెలిసింది. అది మనోడి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>