PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay26c11a8f-7791-4cae-8b0c-28b59918681e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bandi-sanjay26c11a8f-7791-4cae-8b0c-28b59918681e-415x250-IndiaHerald.jpg తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరి కాస్త స్పీడ్ పెంచాడు 2023 లో జరగబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన ఏకైక లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు 38 మంది కొత్త కార్యవర్గ సభ్యులు ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. పూర్తిగా బిజెపి సిద్ధాంతాలు తన వర్గం ఉన్న నాయకులకు ఎక్కువ పెద్దపీట వేశారు జిల్లాల వారీగా నియమించిన కమిటీ వివరాలు ఇవే. అదిలాబాద్ అంకథ రమేష్ , మురళీధర్ థాక్రే, మంచిర్యాల - ముల్కల మల్లారెడ్డి, రంగారావు. నిర్మల్ ఓం ప్రbandi sanjay, bjp, telangana,;auto;mahesh;amar singh;shiva;vidyasagar;amar;anil music;archana;bhaskar;koratala siva;krishna;krishna kumari;krishna reddy;krishnaveni;prabhakar;prasad;prem;raj;ramakrishna;sathish;shankar;shyam;srinivas;sundar;venkat;vishnu;hyderabad;bharatiya janata party;jalandhar;warangal;telangana;uddhav thackeray;amar singh.;komaram bheem;muralidhar rao;baba bhaskar;huzur nagar;chintamaneni prabhakar;nalgonda;suryapeta;king;nagarkurnool;lord siva;doctor;aqua;mahabubabad;letter;yadadri;medchal;ranga reddy;butter;bhadradri;medak;miryala ravinder reddy;kamareddy;sangareddy;sircilla;karimnagar;parakala prabhakar;reddy;mahbubnagar;asifabad;janagama;wanaparthy;v;mancherial;nayak;jagtial;narendra;narasimha;siva kumar;golcondaకొత్త కార్యవర్గం తో సరికొత్తగా బీజేపీ ! కొత్త లిస్ట్ ఇదేకొత్త కార్యవర్గం తో సరికొత్తగా బీజేపీ ! కొత్త లిస్ట్ ఇదేbandi sanjay, bjp, telangana,;auto;mahesh;amar singh;shiva;vidyasagar;amar;anil music;archana;bhaskar;koratala siva;krishna;krishna kumari;krishna reddy;krishnaveni;prabhakar;prasad;prem;raj;ramakrishna;sathish;shankar;shyam;srinivas;sundar;venkat;vishnu;hyderabad;bharatiya janata party;jalandhar;warangal;telangana;uddhav thackeray;amar singh.;komaram bheem;muralidhar rao;baba bhaskar;huzur nagar;chintamaneni prabhakar;nalgonda;suryapeta;king;nagarkurnool;lord siva;doctor;aqua;mahabubabad;letter;yadadri;medchal;ranga reddy;butter;bhadradri;medak;miryala ravinder reddy;kamareddy;sangareddy;sircilla;karimnagar;parakala prabhakar;reddy;mahbubnagar;asifabad;janagama;wanaparthy;v;mancherial;nayak;jagtial;narendra;narasimha;siva kumar;golcondaSun, 17 Jan 2021 22:00:00 GMTతెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మరి కాస్త స్పీడ్ పెంచాడు 2023 లో జరగబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించిన ఏకైక లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా కొత్త కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు 38 మంది కొత్త కార్యవర్గ సభ్యులు ముగ్గురు మహిళలకు అవకాశం కల్పించారు. పూర్తిగా బిజెపి సిద్ధాంతాలు తన వర్గం ఉన్న నాయకులకు ఎక్కువ పెద్దపీట వేశారు జిల్లాల వారీగా నియమించిన కమిటీ వివరాలు ఇవే.




అదిలాబాద్ అంకథ రమేష్ , మురళీధర్ థాక్రే, మంచిర్యాల - ముల్కల మల్లారెడ్డి, రంగారావు. నిర్మల్ ఓం ప్రకాష్ లడ్డా, కొమరం భీమ్ ఆసిఫాబాద్ - డాక్టర్ కొత్త పల్లి శ్రీనివాస్, వై కృష్ణ కుమారి. నిజామాబాద్ ధనపాల్ సూర్యనారాయణ గుప్త, దినేష్ కులాచారి. కామారెడ్డి బానాల లక్ష్మారెడ్డి, నీలం చిన్న రాజులు, కరీంనగర్ కొరటాల శివ రామకృష్ణ, కాటంగురి అనిల్ రెడ్డి. జగిత్యాల బాబోజి భాస్కర్, శంభారి ప్రభాకర్, రాజన్న సిరిసిల్ల- కే రమాకాంత్ రావు, ఎర్రం మహేష్, సంగారెడ్డి రాజేశ్వరరావు దేశ్ పాండే, ఏ విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ నందు జనార్దన్ రెడ్డి, గోపి, సిద్దిపేట్ -నాయిని సర్వోత్తమ్ రెడ్డి, అంబటి బాలేష్ గౌడ్, రంగారెడ్డి అర్బన్ - కాసాని జ్ఞానేశ్వర్ ప్రసాద్, కల్లెం రవీందర్ రెడ్డి, సంగారెడ్డి రూరల్ గోగి రెడ్డి లచ్చి రెడ్డి, శ్రీరాములు, వికారాబాద్ కరణం ప్రహ్లాధరావు, కోటగిరి శివరాజ్, మేడ్చల్ అర్బన్ - అర్చన పల్లి  సూర్యారావు, వాసన్ శెట్టి శ్రీనివాస్, మేడ్చల్ రూరల్ బి శ్రీనివాసులు, నల్గొండ నూకల నరసింహ రెడ్డి, పి. శ్యామ్ సుందర్ యాదవ్ , సూర్యాపేట కడియం రామచంద్రయ్య, యాదాద్రి భువనగిరి - పోతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్ , మహబూబ్ నగర్ - జీ పద్మజా రెడ్డి, వనపర్తి సబ్బి రెడ్డి వెంకట్ రెడ్డి, కృష్ణ, నాగర్ కర్నూల్ బి. సుబ్బారెడ్డి, జోగులాంబ గద్వాల - ఎం శ్రీనివాసరెడ్డి, గడ్డం కృష్ణారెడ్డి, నారాయణ్ పేట్- జలంధర్ రెడ్డి , బీ కొండయ్య, వరంగల్ అర్బన్ గురుమూర్తి శివకుమార్, రాట్నం సతీష్, వరంగల్ రూరల్ కాచం గురు ప్రసాద్, గుజ్జా సత్యనారాయణ రావు, జయ శంకర్ భూపాల్లీ -  వెన్నంపల్లి  పాపయ్య, చదువు రామచంద్రారెడ్డి, జనగామ సారికొండ విద్యాసాగర్ రెడ్డి, యూ ఉమేష్, మహబూబాబాద్ వేద పల్లి రాజు వర్ధన్ రెడ్డి, రాచకొండ కొమురయ్య, ములుగు - అజ్మీరా కృష్ణవేణి, నాయక్, ఖమ్మం - డొంగాల సత్యనారాయణ, తక్కేపల్లి నరేంద్ర రావు, భద్రాద్రి కొత్తగూడెం - జంపన సీతారామరాజు , గుత్తా వెంకట కృష్ణంరాజు, గోల్కొండ - గోషామహల్ - టి అమర్ సింగ్,  పాసం సురేందర్, భాగ్యనగర్ మలక్ పేట్ - జి సుభాష్ చందర్ జి , వి రామ కోటేశ్వర్, మహంకాళి - సికింద్రాబాద్ , టి. గోపాల్, జే రామకృష్ణ, హైదరాబాద్ సెంట్రల్ - ఎం ప్రేమ్ రాజ్, నందకిషోర్ యాదవ్.





అజెండా సెట్ చేసిన బీజేపీ...ఏపీలో ఇక సంచలనాలే...?

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>