PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/old-vehicles-banf3c47d5c-96f0-4346-8caf-431749db0272-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/old-vehicles-banf3c47d5c-96f0-4346-8caf-431749db0272-415x250-IndiaHerald.jpgకాలుష్య రహితమైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వాటిని పూర్తిగా వాడుకలోకి తీసుకొచ్చి కాలుష్యాన్ని తగ్గించాలంటే ఆ 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల వాడకాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది అని ఆయన పేర్కొన్నారు. old vehicles ban;nitin;nithin;amala akkineni;manu;tara;nitin gadkari;february;minister;cheque;central government;nithin reddyపాత బైక్‌లు, కార్లు.. ఇనుప సామాన్ల కింద అమ్ముకోవాల్సిందే.. కేంద్రం కొత్త చట్టం...?పాత బైక్‌లు, కార్లు.. ఇనుప సామాన్ల కింద అమ్ముకోవాల్సిందే.. కేంద్రం కొత్త చట్టం...?old vehicles ban;nitin;nithin;amala akkineni;manu;tara;nitin gadkari;february;minister;cheque;central government;nithin reddySun, 17 Jan 2021 13:00:00 GMT
 అవును 15 ఏళ్లకు పైబడిన పాత వాహనాలను బ్యాన్ చేసేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఇది నిజమే  15 ఏళ్ల పైబడిన కార్లు, బైక్‌లు మొత్తం చెత్త కింద ఏదో మూల మూట కట్టి పడేయాల్సిందే. అలా పడేయడం ఇష్టం లేకపోతే మీరు ఇనుప సామాన్లకు అమ్ముకోవాల్సిందే. ఇక వేరే ఛాన్స్ లేనేలేదు. కేంద్రం తీసుకురాబోయే కొత్త చట్టం గురించి కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. 15 ఏళ్ల కంటే పాతవైన వాహనాల ద్వారా భారీగా కాలుష్యం వెలువడి పర్యావరణాన్ని నాశనం చేస్తోందని. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కొత్త టెక్నాలజీకి అనుగుణంగా రకరకాలైన వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి.

కాలుష్య రహితమైన వాహనాలు మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త వాటిని పూర్తిగా  వాడుకలోకి తీసుకొచ్చి కాలుష్యాన్ని తగ్గించాలంటే ఆ 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల వాడకాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది అని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఒక్కసారి ఈ అంశం అమలులోకి వచ్చాక ఆపాత వాహనాలను  వాడారో ఇక అంతే..!!! అందుకే ముందుగా సంసిద్ధం కావడం మంచిదని అభిప్రాయపడుతున్నారు.


అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>