MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha302cc299-b706-422a-bc7f-e39871369f77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha302cc299-b706-422a-bc7f-e39871369f77-415x250-IndiaHerald.jpgప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత ఉపద్రష్ట జనవరి 9వ తేదీన రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్నారు. మాంగో మాస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా రామకృష్ణ వీరపనేని చాలా కాలం నుంచి వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మీడియా సంస్థకు సింగర్ సునీత ఎన్నో పాటలు పాడారు. sunitha husband ram properties;business;ram pothineni;ramakrishna;tara;industries;cinema;january;media;marriage;film industry;blockbuster hit;director;husband;vegetable market;allu sneha;mass;jayam manaderaసింగర్ సునీత భర్త ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!సింగర్ సునీత భర్త ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!sunitha husband ram properties;business;ram pothineni;ramakrishna;tara;industries;cinema;january;media;marriage;film industry;blockbuster hit;director;husband;vegetable market;allu sneha;mass;jayam manaderaSun, 17 Jan 2021 13:00:00 GMTజనవరి 9వ తేదీన రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకున్నారు. మాంగో మాస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా రామకృష్ణ వీరపనేని చాలా కాలం నుంచి వ్యవహరిస్తున్నారు. మ్యాంగో మీడియా సంస్థకు సింగర్ సునీత ఎన్నో పాటలు పాడారు. ఆ క్రమంలోనే సునీత, రామ్ మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసింది. అయితే సునీత మొదటిగా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారట. అందుకు రామ్ కూడా ఒప్పుకున్నారు కానీ ఏ రోజు కూడా మీడియాలో తన పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు. చిత్ర పరిశ్రమ వరకు సునీత ప్రేమాయణం తెలుసు కానీ సామాన్య ప్రజలకు తెలియలేదు.

అయితే ఎప్పుడైతే తాను రామ్ వీరపనేని తో నిశ్చితార్థం చేసుకున్నానని సునీత వెల్లడించారో అప్పుడు అందరికీ ఈ విషయం గురించి తెలిసొచ్చింది. అలాగే రామ్ వీరపనేని ఎవరు అని అందరూ వెతకడం ప్రారంభించారు. వ్యాకుడ్ అవుట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కి 10 సంవత్సరాల నుంచి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న రామకృష్ణ వీరపనేని చాలా యేండ్ల క్రితమే ఆస్ట్రేలియాలో చదువుకొని భారత దేశానికి తిరిగి వచ్చారు. వ్యాపారవేత్తగా స్థిరపడిన రామ్ వీరపనేని కి ప్రముఖ కంపెనీలలో వందల కోట్ల విలువైన షేర్లు ఉన్నాయని సమాచారం.

ఆయన మాంగో మీడియా ద్వారా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా లను పాటలను విడుదల చేసి కోట్ల రూపాయల లాభాలను ఆర్జించారు. ఆయన తన కెరీర్ తొలినాళ్లలో స్వప్నలోకం, జయం మనదేరా, బాబి వంటి సినిమాల్లో నటుడిగా కూడా కనిపించారు. ఆ తర్వాత బిజినెస్ వైపు అడుగులు వేస్తూ కోటీశ్వరుడు అయ్యారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రామ్ వీరపనేని ఆస్తుల విలువ వందల కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా 42 ఏళ్ల వయసులో సింగర్ సునీత రామ్ వీరపనేని ని పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.


అదిరిపోయే బిజినెస్ ప్లాన్.. 50 వేల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూ.లు..?

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>