MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopid154d3ec-82fc-421b-9ba6-dee64ed64e2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopid154d3ec-82fc-421b-9ba6-dee64ed64e2c-415x250-IndiaHerald.jpgఒక సినిమా హిట్ కావడం అంటే అద్భుతమే. అదీ ఎంతో టెక్నాలజీ జనాల అర చేతిలోకి వచ్చిన నేపధ్యంలో వారికి ఆకట్టుకుని థియేటర్లకు రప్పించడం అంటే కత్తి మీద సామే. ఇక కరోనా వైరస్ వచ్చాక సినిమా బొమ్మ అడ్డంగా తిరగబడింది. ఈ నేపధ్యంలో ప్రేక్షకులు మునుపటి మాదిరిగా సినిమా హాళ్ళకు వస్తారా సందడి చేస్తారా అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి. gopi;technology;ravi;venkatesh;ram charan teja;gopichand;shruti haasan;kranthi;kranti;pawan kalyan;ram pothineni;tara;makar sakranti;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;cinema;sankranthi;festival;king;audience;director;hero;heroine;bodyguard;krack;coronavirus;katthiక్రాక్ డైరెక్టర్ కి స్టార్ హీరోల పిలుపు ?క్రాక్ డైరెక్టర్ కి స్టార్ హీరోల పిలుపు ?gopi;technology;ravi;venkatesh;ram charan teja;gopichand;shruti haasan;kranthi;kranti;pawan kalyan;ram pothineni;tara;makar sakranti;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;cinema;sankranthi;festival;king;audience;director;hero;heroine;bodyguard;krack;coronavirus;katthiSun, 17 Jan 2021 20:30:00 GMTసినిమా హిట్ కావడం అంటే అద్భుతమే. అదీ ఎంతో టెక్నాలజీ జనాల అర చేతిలోకి వచ్చిన నేపధ్యంలో వారికి ఆకట్టుకుని థియేటర్లకు రప్పించడం అంటే కత్తి మీద సామే. ఇక కరోనా వైరస్ వచ్చాక సినిమా బొమ్మ అడ్డంగా తిరగబడింది. ఈ నేపధ్యంలో ప్రేక్షకులు మునుపటి మాదిరిగా సినిమా హాళ్ళకు వస్తారా సందడి చేస్తారా అన్న డౌట్లు అయితే అందరిలో ఉన్నాయి.

వాటిని పటాపంచలు చేస్తూ క్రాక్ సూపర్ మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీ విజయంలో హీరో రవితేజా పాత్ర ఎంత ఉందో అంతకు తగినట్లుగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కృషి కూడా ఉంది. ఈ మూవీ ఆడియన్స్ కి పట్టేయడానికి గోపి చేసిన మ్యాజిక్ ప్రత్యేక కారణం అని చెబుతారు.

ఇక కాసుల పంట పండిస్తూ సంక్రాంతి రాజుగా క్రాక్ నిలిచింది. ఈ మూవీ సూపర్ హిట్ తరువాత రవితేజా కెరీర్ మళ్లీ గాడిన పడింది. హీరోయిన్ శృతిహాసన్ అయితే టాప్ రేసులోకి దూసుకు వచ్చింది. ఇక మిగిలింది డైరెక్టర్ గోపీచంద్ గురించే. గోపీ మార్క్ టేకింగ్ కి స్టార్ హీరోల నుంచి పెద్ద ఎత్తున  ప్రశంసలు దక్కాయి.

మరి గోపీ తరువాత చేయబోయే సినిమా ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. గోపీ మీద స్టార్ హీరోల కన్ను పడింది అంటున్నారు. గతంలో వెంకటేష్ తో బాడీగార్డ్ మూవీని గోపీచంద్ చేశారు. దాంతో వెంకీ తన తరువాత సినిమాకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇక పండుగ చేస్కో వంటి హిట్ ని హీరో రామ్ పోతినేనికి గోపీ ఇచ్చాడు. ఇపుడు రామ్ కూడా ఆఫర్ ఇస్తాడని చెబుతున్నారు. వీరితో పాటు బాల‌క్రిష్ణ కూడా గోపీతో ఒక సినిమా చేస్తాడని అంటున్నారు. ఇక అన్నింటికంటే మరో ఇంటెరెస్టింగ్ అప్ డేట్ ఏంటి అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోపీతో మూవీ చేస్తాడని. మొత్తానికి క్రాక్ డైరెక్టర్ కి అదిరిపోయే ఆఫర్స్లు రెడీగా ఉన్నాయట. చూడాలి మరి.




ప్రభాస్ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ హీరోయిన్.. ఈసారి ఎవరంటే..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?

టీఆర్‌పీ కుంభకోణంపై తెలుగు డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

రాధే శ్యామ్ ఆ 15 నిమిషాల ఎపిసోడ్ పిచ్చెక్కిపోతుందట..!

సిద్ధా రాం చరణ్.. ఆచార్య అరుపులు కేకలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>