MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/raviteja-krack8645b8b1-6e2d-42ad-bb9a-46527207dc58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/raviteja-krack8645b8b1-6e2d-42ad-bb9a-46527207dc58-415x250-IndiaHerald.jpgకొద్దిరోజులుగా టాలీవుడ్ లో చర్చనీయాంశం అయిన విషయం ఏదైనా ఉందంటే అది దిల్ రాజు వర్సెస్ వరంగల్ శీను. దిల్ రాజు అండ్ బడా ప్రొడ్యూసర్ గా దాదాపుగా అందరికీ తెలిసిన వ్యక్తే కానీ ఈ వరంగల్ శీను అనే ఆయన క్రాక్ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఫేమస్ అయిపోయాడు. విషయం ఏంటంటే దిల్ రాజు మాస్టర్ సినిమాని ఈ సంక్రాంతికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. క్రాక్ సినిమా ఆడుతున్న థియేటర్లను తీసేస్తున్నారను అలా తీయవద్దని దిల్ రాజు వద్దకు క్రాక్ సినిమా కొనుక్కున్న వరంగల్ శీను వెళ్ళాడు. అయితే దిల్ రాజు ఇది బిజినెస్ అని tollywood;business;ravi;dil raju;raja;ravi anchor;ravi teja;teja;warangal;tollywood;cinema;producer;king;press;producer1;allu sneha;dil;master;raccha;krackఇంత రచ్చ జరిగినా అందుకే సైలెంట్ గా ఉన్నాడా ?ఇంత రచ్చ జరిగినా అందుకే సైలెంట్ గా ఉన్నాడా ?tollywood;business;ravi;dil raju;raja;ravi anchor;ravi teja;teja;warangal;tollywood;cinema;producer;king;press;producer1;allu sneha;dil;master;raccha;krackSun, 17 Jan 2021 11:08:54 GMTకొద్దిరోజులుగా టాలీవుడ్ లో చర్చనీయాంశం అయిన విషయం ఏదైనా ఉందంటే అది దిల్ రాజు వర్సెస్ వరంగల్ శీను. దిల్ రాజు అండ్ బడా ప్రొడ్యూసర్ గా దాదాపుగా అందరికీ తెలిసిన వ్యక్తే కానీ ఈ వరంగల్ శీను అనే ఆయన క్రాక్ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ప్రెస్ మీట్ పెట్టి ఫేమస్ అయిపోయాడు. విషయం ఏంటంటే దిల్ రాజు మాస్టర్ సినిమాని ఈ సంక్రాంతికి డిస్ట్రిబ్యూట్ చేశాడు. క్రాక్ సినిమా ఆడుతున్న థియేటర్లను తీసేస్తున్నారను అలా తీయవద్దని దిల్ రాజు వద్దకు క్రాక్ సినిమా కొనుక్కున్న వరంగల్ శీను వెళ్ళాడు. అయితే దిల్ రాజు ఇది బిజినెస్ అని అన్ని థియేటర్లని వదిలేయమని కొన్నిటికి అవకాశం ఇస్తానని చెప్పి పంపించాడు. 


అయితే దానికి సీరియస్ అయిన శ్రీను తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఆ విషయం పక్కన పెడితే దీని మీద దిల్ రాజు స్పందించలేదు. అయితే ఈ సినిమాకి హీరోగా ఉన్న రవితేజ సైతం దీన్ని మీద ఇలాంటి కామెంట్స్ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బహుశా మొన్న జరిగిన విజయోత్సవ వేడుకల్లో ఈ విషయం మీద స్పందిస్తారని భావించారు. కానీ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి రవితేజ సిద్ధపడటం లేదని అంటున్నారు.


రవితేజకు దిల్ రాజుకు ఉన్న అనుబంధం నేపథ్యంలో ఒక ఏరియా గొడవలో దిల్ రాజు తో మాట్లాడితే ఎలాంటి తలనొప్పులు వస్తాయో అని రవి తేజ సైలెంట్ గా ఉన్నాడని అంటున్నారు. నిజానికి దిల్ రాజు నిర్మాతగా రవితేజ భద్ర, రాజా దిగ్రేట్ సినిమాలు చేశాడు. రెండు సినిమాలు సూపర్ హిట్. అది కూడా కాక ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉందని అంటున్నారు. ఆ స్నేహం దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో మాత్రమే రవితేజ ఈ విషయంలో స్పందించలేదు అంటున్నారు.


ప్చ్‌... ప్ర‌భాస్ ఇంత డిజ‌ప్పాయింట్ చేస్తాడ‌ని ఊహించ‌లేదే...!

అబ్బబ్బబ్బా ...... ''ఆచార్య'' లో 'సిద్ద' గా రామ్ చరణ్ లుక్ అదుర్స్ అంతే ......??

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>