Crimekalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/judgement-americab4a77c1f-e30b-4a42-b387-511fd54ec193-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/judgement-americab4a77c1f-e30b-4a42-b387-511fd54ec193-415x250-IndiaHerald.jpgఅగ్రరాజ్యం అమెరికా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఓ మహిళకు మరణశిక్షను అమలు చేసింది.కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్‌గొమెరీ అనే మహిళ 17 ఏళ్ల క్రితం ఓ నిండు గర్భిణీ ని హత్య చేసి కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లిన నేరానికి గాను ఆ మహిళకు ప్రస్తుతం ఉరిశిక్షను అమలు చేసింది. 1953 వ సంవత్సరం తరువాత అమెరికాలో మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి అని అమెరికా ప్రభుత్వం తెలియజేసింది.ఇండియానాలోని టెర్రెహాట్‌ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్‌ ఇచ్చి ఉరిశిక్ష అమలు చేశారు.judgement,america;women;amala akkineni;tara;american samoa;police;december;murder;woman;murder.;traffic police;pregnant;bobby;uri;katthiఏడు దశాబ్దాల తర్వాత ఆ పని చేసిన అమెరికా..!ఏడు దశాబ్దాల తర్వాత ఆ పని చేసిన అమెరికా..!judgement,america;women;amala akkineni;tara;american samoa;police;december;murder;woman;murder.;traffic police;pregnant;bobby;uri;katthiSun, 17 Jan 2021 10:00:00 GMTఅమెరికా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఓ మహిళకు మరణశిక్షను అమలు చేసింది.కాన్సాస్‌కి చెందిన లీసా మాంట్‌గొమెరీ అనే మహిళ 17 ఏళ్ల క్రితం ఓ నిండు గర్భిణీ ని హత్య చేసి కడుపు కోసి బిడ్డను ఎత్తుకెళ్లిన నేరానికి గాను ఆ మహిళకు ప్రస్తుతం ఉరిశిక్షను అమలు చేసింది. 1953 వ సంవత్సరం తరువాత అమెరికాలో మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి అని అమెరికా ప్రభుత్వం తెలియజేసింది.ఇండియానాలోని టెర్రెహాట్‌ జైలులో 52 ఏళ్ల వయసున్న లీసాకి ప్రాణాలు తీసే ఇంజెక్షన్‌ ఇచ్చి ఉరిశిక్ష అమలు చేశారు.

భారత కాలమానం ప్రకారం ఆ మహిళకు ఉరి శిక్ష అమలు చేయగా బుధవారం తెల్లవారుజామున 1:31 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు జైలు అధికారులు తెలియజేశారు. అయితే ఈ మరణ శిక్షను అమలు చేయడానికి ముందు లీసా కొంత ఆందోళన చెందినట్లు జైలు అధికారులు తెలిపారు. సాధారణంగా మరణశిక్ష విధించిన వారికి ఏదైనా చివరి కోరిక ఉంటే చెప్పమని అడుగుతారు. అదేవిధంగా ఇంజెక్షన్ ఇచ్చే ముందు జైలులోని మహిళా అధికారి లీసా వద్దకు వెళ్లి మొహానికి మాస్క్ కప్పుతూ ఏవైనా చెప్పాలనుకుంటున్నారా? అని అడగగా... అందుకు లీసా వణుకుతున్న స్వరంతో "నో "అని చెప్పినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

మిస్సోరి పట్టణంలో నివాసం ఉన్న లీసా  2004 వ సంవత్సరండిసెంబర్ నెలలో ఇంటర్నెట్ ద్వారా కుక్కపిల్లలు అమ్మకానికి ఉన్నాయని ప్రకటనను తెలుసుకుంది.ఆ ప్రకటన ఇచ్చిన బాబీ జో స్టిన్నెట్‌ (23) మహిళని కాంటాక్ట్ అయింది. తరువాత స్టిన్నెట్‌ ఇంటికి వెళ్లిన లీసా ఆమెపై ఎంతో ఉన్మాదంగా ప్రవర్తించింది ఎనిమిది నెలల గర్భంతో ఉన్న ఆమెపై తాడుతో గొంతుకు బిగించి తరువాత కత్తి తీసుకొని అతి దారుణంగా తన కడుపుపై కోసి లోపల వున్న బిడ్డను ఎత్తుకెళ్లింది. ఈ నేరానికి గాను లీసాను పోలీసులు అరెస్టు చేశారు. 15 ఏళ్ల పాటు జైలులో ఉన్న లిసా కి తాజాగా ఉరిశిక్షను విధించడంతో జైలు అధికారులు ఆమెను బుధవారం ఉరి తీసినట్లు తెలియజేశారు.


వికారాబాద్ వింత రోగానికి కారణమిదే!

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..

రామతీర్థం టూ తిరుపతి ! సంచలనం దిశగా బీజేపీ ?

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>