MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaysethupathicd864607-2098-4954-94b4-475fb704d404-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijaysethupathicd864607-2098-4954-94b4-475fb704d404-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పుట్టిన రోజు నాడు కేక్‌ కట్‌ చేయమంటే.. ఎవరైనా చిన్న చాకు లేదంటే పెద్ద చాకు తీసుకొస్తారు. కానీ ఏకంగా రాజులు వాడే పెద్ద కత్తి (తల్వార్‌)ను తీసుకొస్తారా? నాకు తెలిసి.. అలా కేక్‌ చేసేది చాలా తక్కువ. అయినా అలా కేక్‌ కట్‌ చేస్తే… పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ మధ్య ఎవరో ఇలా చేసి అరెస్టు అయ్యారు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి అదే పని చేశాడు కాబట్టి. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా విజయ్‌ సేతుపతి.. అభిమానుల సమక్షంలో తల్వార్‌తvijay sethupathi;sethu;vijay;vijay sethupathi;india;cinema;police;tamil;king;husband;letter;joseph vijay;katthi;chitramఇంకా తిట్ల పాలవుతున్న విజయ్ సేతుపతి...ఇంకా తిట్ల పాలవుతున్న విజయ్ సేతుపతి...vijay sethupathi;sethu;vijay;vijay sethupathi;india;cinema;police;tamil;king;husband;letter;joseph vijay;katthi;chitramSun, 17 Jan 2021 22:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పుట్టిన రోజు నాడు కేక్‌ కట్‌ చేయమంటే.. ఎవరైనా చిన్న చాకు లేదంటే పెద్ద చాకు తీసుకొస్తారు. కానీ ఏకంగా రాజులు వాడే పెద్ద కత్తి (తల్వార్‌)ను తీసుకొస్తారా? నాకు తెలిసి.. అలా కేక్‌ చేసేది చాలా తక్కువ. అయినా అలా కేక్‌ కట్‌ చేస్తే… పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ మధ్య ఎవరో ఇలా చేసి అరెస్టు అయ్యారు కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి అదే పని చేశాడు కాబట్టి. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా విజయ్‌ సేతుపతి.. అభిమానుల సమక్షంలో తల్వార్‌తో కేక్‌ కట్‌ చేశాడు. ఆ ఫొటోలు వైరల్‌ కావడంతో క్షమాపణలు కూడా చెప్పాడు.

విజయ్‌ సేతుపతి తన పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా ప్రయత్నించి విమర్శల పాలైన విషయం తెలిసిందే. దానికి కారణం ఖడ్గం (తల్వార్‌)తో కేక్‌ కట్‌ చేయడమే. ఆ ఫొటో వైరల్‌ కావడంతో నెటిజన్లు నోళ్లకు పని చెప్పడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో  నెటిజన్ల కామెంట్లు కూడా పెరిగాయి. ‘‘గతంలో కొందరు సంఘ విద్రోహశక్తులు ఇలాగే చేసినందుకు వాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మరి ప్రముఖుల విషయంలో ఆ న్యాయం వర్తించదా..?’’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఈ విషయంలో ట్రెండింగ్‌లో నిలిచింది. దీంతో విజయ్‌ సేతుపతి సమాధానమిచ్చాడు.

‘‘పుట్టిన రోజు సందర్భంగా పెద్ద కత్తితో కేకు కోయడం వివాదానికి దారితీసింది. నేను ప్రస్తుతం పొన్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఖడ్గానికి చాలా ప్రాముఖ్య తుంది. అందుకే చిత్రబృందం నాతో తల్వార్‌ను పట్టించి కేక్‌ కట్‌ చేయించింది. అది ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి’’ అని విజయ్‌ సేతుపతి పోస్ట్ ‌ చేశాడు. చిత్రబృందం చెప్పింది కదా అని సినిమాలో చేస్తే… ఓకే కానీ ఇలా బయట చేస్తే అతి అనే అంటారు. అందుకే కాస్త చూసుకో అప్పా మక్కల్‌ సెల్వన్‌.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


కాశ్మీర్ ప్రశాంతం.. టెర్రరిస్టులు కూడా...

విజయ్ కంటే విజయ్ సేతుపతి కి మంచి క్రేజ్ తెచ్చి పెట్టిన మాస్టర్...

రాజమౌళిని నిలదీస్తున్న అభిమానులు..!

రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోతున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్..

తిరుపతి ఉప ఎన్నికలో చరిత్రాత్మక తీర్పు..?

ఎన్టీయార్ కొత్త సినిమా టైటిల్ అది కూడా కాదట...?

జగన్ సర్కార్ మీద దారుణమైన కామెంట్స్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>