PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gujarath02caf6c1-f5b0-4f48-9eee-703ff852af83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gujarath02caf6c1-f5b0-4f48-9eee-703ff852af83-415x250-IndiaHerald.jpgఅమ్మాయిల పై వేధింపులు రోజు రోజుకు పెరుగుతోంది. మానసికంగా , శారీరకంగా వేదించే వారి సంఖ్య నానాటికీ దారుణంగా మారుతుంది. ఆన్ లైన్ ద్వారా మహిళలను వేధిస్తున్నారు. ఉచిత లోదుస్తుల పథకం’ అంటూ మహిళలను నిందితుడు మోసం చేస్తున్నట్టు గుర్తించారు. టీనేజ్ అమ్మాయిలను టార్గెట్‌గా చేసుకొని, వారిని ప్రలోభ పెడుతున్నాడు. ఆ తర్వాత అతడి నిజ స్వరూపం బయటపెడుతున్నాడు. ఈ మేరకు ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు తో పోలీసులు అరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి అడ్రస్ ట్రాక్ చేసి పట్టుకున్నారు.gujarath;chiranjeevi;ahmedabad;police;media;arrest;girl;local languageఅమ్మాయిలకు వాటిని పంపిస్తానని చెప్పి.. యువకుడు దారుణం..!!అమ్మాయిలకు వాటిని పంపిస్తానని చెప్పి.. యువకుడు దారుణం..!!gujarath;chiranjeevi;ahmedabad;police;media;arrest;girl;local languageSun, 17 Jan 2021 11:00:00 GMTఅరెస్ట్ చేశారు. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడి అడ్రస్ ట్రాక్ చేసి పట్టుకున్నారు.



విషయానికొస్తే.. గుజరాత్‌ లోని అహ్మదాబాద్ నగరం లోని చంద్‌ఖేడా ప్రాంతానికి చెందిన సూరజ్ గావ్లే  ఆన్‌లైన్‌లో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఫ్రీ ఇన్నర్‌వేర్ స్కీమ్ అంటూ ఓ వ్యక్తి పేరుతో ఫేక్ డిటేల్స్ నమోదు చేశాడు. సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా టీనేజ్ అమ్మాయిల వివరాలు తీసుకొని వారికి మెసేజెస్ చేస్తున్నాడు. ఫ్రీ ఇన్నర్ ‌వేర్ స్కీమ్‌కు మీరు అర్హులు అంటూ వారిని ఇబ్బందులు పెడుతున్నాడు. అంతేకాదు వారి న్యూడ్ ఫోటోలు పంపిస్తే సైజులు చూస్తానని అసభ్యంగా మెసేజ్ లు పెట్టారు. 



అతను చెప్పినట్లు సమాచారం ఇవ్వక పోయినా, ఎదురు ప్రశ్నలు వేసినా అమ్మాయిల సమాచారాన్ని సోషల్ మీడియా లో పెడతానని బెదిరింపులకు దిగుతున్నాడు.అతడి వేధింపులకు తాళలేక 18 ఏళ్ల ఓ అమ్మాయి అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి చిరునామా ట్రేస్ చేసి పక్కా ప్రణాళిక తో అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు తెలిశాయి. ఫ్రీ ఇన్నర్‌ వేర్స్ పేరుతో అప్పటికే చాలా మంది మహిళలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు చెప్పాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా యువతులను భయానికి గురిచేస్తుంది..





ప్చ్‌... ప్ర‌భాస్ ఇంత డిజ‌ప్పాయింట్ చేస్తాడ‌ని ఊహించ‌లేదే...!

అబ్బబ్బబ్బా ...... ''ఆచార్య'' లో 'సిద్ద' గా రామ్ చరణ్ లుక్ అదుర్స్ అంతే ......??

టాలీవుడ్ లో ఫ్యామిలీ కల్చర్ ?

మోడీ మళ్ళీ సూపర్ హిట్...?

ఏపీ బీజేపీ ఆ కులం పార్టీగా మిగిలి పోనుందా ?

జగన్‌కు షాక్ ఇచ్చిన న్యాయమూర్తి.. సీక్రెట్‌ బయటపెట్టిన ఏబీఎన్‌ ఆర్కే..!

ఆ విషయంలో జగన్ ని వెనక్కు నెట్టిన చంద్రబాబు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>