HealthKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-19-updatesff7ea797-b30c-4c2a-875e-ae49beab62ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/covid-19-updatesff7ea797-b30c-4c2a-875e-ae49beab62ec-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని గత ఏడాది కాలంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. ఎన్నో దేశాలు కరోనాకు టీకాలు, వ్యాక్సిన్ లు కనుక్కునే పనిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆదిశగా ప్రయత్నాలు చేసి ఫలితం సాధించింది. నిన్న(జనవరి 16 ) దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్‌ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జcovid-19 updates;tara;india;rajasthan;west bengal - kolkata;january;prime minister;letter;narendraకరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయట ..!!కరోనా వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయట ..!!covid-19 updates;tara;india;rajasthan;west bengal - kolkata;january;prime minister;letter;narendraSun, 17 Jan 2021 09:00:00 GMTప్రపంచాన్ని గత ఏడాది కాలంగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. ఎన్నో దేశాలు కరోనాకు టీకాలు, వ్యాక్సిన్ లు కనుక్కునే పనిలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆదిశగా ప్రయత్నాలు చేసి ఫలితం సాధించింది. నిన్న(జనవరి 16 ) దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడి ప్రారంభించారు. తొలి దశలో దేశవ్యాప్తంగా వేలాది మంది ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి, ఫ్రంట్‌లైన్‌ యోధులకు టీకా ఇచ్చారు. మెడికల్‌ సెంటర్లలో కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ టీకాలను అందజేశారు. దేశంలో దాదాపుగా 3351 కేంద్రాల్లో వ్యాక్సిన్ ను అందించారు.  

తొలిరోజు మూడు లక్షల మందికి వ్యాక్సిన్ అందించాలని భావించినా, ఆ సంఖ్య తక్కువగానే నమోదైంది. ఎందుకంటే కరోనా వ్యాక్సిన్ పై చాలా మందిలో ఇంకా అపోహలు ఉండడం, అంతేకాకుండా పండగ రోజులు కావడంతో చాలామంది సొంత గ్రామాలకు వెళ్ళడం వంటి పలు రకాల కారణాల వల్ల తొలిరోజు వ్యాక్సినేషన్ సంఖ్య తగ్గింది.  ఇక ఇదిలా ఉండగా తొలిరోజు దాదాపుగా 1,91,181 మందికి వ్యాక్సిన్ అందజేసినట్టు సమాచారం.

అయితే విశ్వసనీయ సమాచారం మేరకు వ్యాక్సిన్ కొంత మందిలో సైడ్ ఎఫెక్ట్స్ చూపిన్నట్టు సమాచారం. అందులో ఢిల్లీలో 52 మందికి, మహారాష్ట్రలో 14, పశ్చిమ బెంగాల్ లో 14, రాజస్థాన్ లో 21, తెలంగాణలో 11 మందికి స్వల్ప సైడ్ ఎఫక్ట్స్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు.  వ్యాక్సిన్ అందించిన తరువాత అరగంట సమయంపాటు వారిని అక్కడే పరిశీలనలో ఉంచుతారు.  అరగంట సమయంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే వారిని ఇంటికి పంపిస్తారు. దీంతో తొలిరోజు నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో సైడ్ ఎఫెక్ట్ కేసులు కూడా చాలా తక్కువ నమోదు కావడంతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ పై అధికారులు సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తుంది. 


బండి ముందు పెద్ద పరీక్ష

కేసీఆర్ పరువు తీసేసిన జగన్..!?.. ఏ విషయంలోనో తెలుసా..?

ఈనెల 21న జనసేనాని సంచలన ప్రకటన..

అయ్యో పాపం ! రాపాక పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉందే ?

హెరాల్డ్ స్మ‌రామీ : బాక్సింగ్‌కు మారుపేరుగా నిలిచిన మ‌హ‌మ్మ‌ద్ అలీ... నేడు జ‌యంతి

"మాస్టర్" దర్శకుడితో తారక్..ఎప్పుడో తెలుసా !!

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ ఎమ్మెల్యేకు జగన్ ప్లస్...ఆ మాజీ మంత్రి టీడీపీకి మైనస్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>