PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgవాటికి ప్రాంతీయ పార్టీల రంగు, వాస‌న‌, కులాల గోల ఉండ‌దు. అవి ప్ర‌జాభిప్రాయాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్టు ప్ర‌తిబింబిస్తాయి. ఏపీలో మెజార్టీ మీడియా ఎప్పుడూ బాబు భ‌జ‌న చేస్తూనే ఉంటుంది. అందుకే జాతీయ మీడియాను ప్రాతిప‌దిక‌గా తీసుకోవ‌డంలో త‌ప్పేమి లేదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాల‌న దాదాపు రెండేళ్ల‌కు ద‌గ్గ‌రగా వ‌స్తోంది. జ‌మిలీ ఎన్నిక‌లు అంటూ వ‌స్తే మ‌రో యేడాదిన్న‌ర లోగానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంటుంది. జ‌గ‌న్ సైతం జ‌మిలీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే పాల‌న చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అందుకే దేశంలోనే ఎక్క‌డాjagan;tiru;andhra pradesh;media;letter;local language;ycp;nijamజ‌గ‌న్ రెండో గెలుపున‌కు అదే శ్రీరామ‌ర‌క్షా...!జ‌గ‌న్ రెండో గెలుపున‌కు అదే శ్రీరామ‌ర‌క్షా...!jagan;tiru;andhra pradesh;media;letter;local language;ycp;nijamSun, 17 Jan 2021 14:06:51 GMTదేశంలోనే ఏపీ రాజ‌కీయం ఎప్పుడూ చిత్ర విచిత్రంగా ఉంటుంది. ఓ వైపు జ‌గ‌న్ ఇంట్లో అనేక స‌మ‌స్య‌ల‌తో ఉంటే బ‌య‌ట మాత్రం ఆయ‌న‌కు ప‌ల్ల‌కీల మోత మోగుతోంది. జ‌గ‌న్ అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాలు, వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌.. గ్రామ సచివాల‌యాల‌కు దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు అయితే ఇదే త‌ర‌హా పాల‌న‌ను త‌మ రాష్ట్రంలో కూడా అమ‌లు చేయాల‌ని చూస్తున్నాయి. అనేక జాతీయ స‌ర్వేలు జ‌గ‌న్ ది బిస్ట్ సీఎం అంటూ చెపుతున్నాయి. ఏపీలో అయితే మెజార్టీ మీడియా జ‌గ‌న్‌కు, వైసీపీ ప్ర‌భుత్వానికి ఎప్పుడూ వ్య‌తిరేకంగానే ఉంటోంది. అయితే జాతీయ మీడియాతో పాటు ప‌లు జాతీయ స‌ర్వేలు మాత్రం జ‌గ‌న్‌కు తిరుగులేద‌ని చెపుతున్నాయి.

వాస్త‌వంగా జాతీయ స‌ర్వేల‌నే న‌మ్మాలి. వాటికి ప్రాంతీయ పార్టీల రంగు, వాస‌న‌, కులాల గోల ఉండ‌దు. అవి ప్ర‌జాభిప్రాయాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్టు ప్ర‌తిబింబిస్తాయి. ఏపీలో మెజార్టీ మీడియా ఎప్పుడూ బాబు భ‌జ‌న చేస్తూనే ఉంటుంది. అందుకే జాతీయ మీడియాను ప్రాతిప‌దిక‌గా తీసుకోవ‌డంలో త‌ప్పేమి లేదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ పాల‌న దాదాపు రెండేళ్ల‌కు ద‌గ్గ‌రగా వ‌స్తోంది. జ‌మిలీ ఎన్నిక‌లు అంటూ వ‌స్తే మ‌రో యేడాదిన్న‌ర లోగానే ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సి ఉంటుంది.

జ‌గ‌న్ సైతం జ‌మిలీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే పాల‌న చేస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అందుకే దేశంలోనే ఎక్క‌డా లేని విధంగా జ‌గ‌న్ సంక్షేమానికి, స్థానిక పాల‌న‌కు పెద్ద పీఠ వేసి పాల‌న కొన‌సాగిస్తున్నారు. ప్ర‌జ‌లు ఏ మాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా వారి వ‌ద్ద‌కే పాల‌న వెళ్లేలా చేస్తున్నారు. మ‌రోవైపు ఓటు బ్యాంకు రాజ‌కీయానికి బాగా ప‌దును పెడుతున్నాడు. ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతోన్న మ‌త రాజ‌కీయాల‌ను కూడా ప్ర‌జ‌లు పెద్ద‌గా విశ్వ‌సించ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఏదేమైనా త్వ‌ర‌లో జ‌రిగే తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల‌తో పాటు స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నిజంగా బెస్ట్ సీఎం అవునా ?  కాదా  ? అన్న‌ది తేలిపోనుంది.  


కాస్తలో రవి తేజ కి తప్పిన బారి డిజాస్టర్..లేకపోతే అన్ని సర్దుకోవాల్సిందే

తెలంగాణా టుడే: పాలకుల వేషంలో నైజాం దొరలు - వారి నేటి మిత్రులే నాటి రజాకార్ల వారసులు

పాపం అఖిల్‌.. మ‌రిది కోసం వ‌దిన గారి పాట్లు మామూలుగా లేవే..!

చంద్ర‌బాబు క‌రివేపాకుల జాబితాలో మ‌రో మాజీ మంత్రి..!

పవన్ ని టార్గెట్ చేసిన బీజేపీ..

ఎన్టీఆర్ ఫ్యాన్స్ రేంజ్‌ ఇది... రికార్డులు తిర‌గ‌రాసే స‌త్తా వీళ్ల‌దే..!

బ్రేకింగ్ : విజయ్ దేవరకొండ - పూరి మూవీ ... భారీ అప్ డేట్ ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>