Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకు అందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే కొన్ని కొన్ని సార్లు అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో అనుకోని విధంగా మృత్యువు వచ్చి కబళిస్తూ ప్రాణాలను తీసుకు పోతూ ఉంటుంది. అదే సమయంలో ఇక ఎంతో మంది కుటుంబంలో విషాదం నింపుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎక్కడో వ్యక్తి విషయంలో ఇలాంటి ఘటన జరిగింది. అతను ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ ఇక దొరికిన చిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబ పోషణ చూసుకునేవాడు అంతేకాదు విద్యుత్ అధికారుల వద్ద సహాయకుడిగా కూడా పdeath;mirza;chinna;vidya;district;huzur nagar;electricity;central governmentవిధి ఎంత చిత్రమైనది.. అతని ప్రాణం ఖరీదు 200 రూపాయలా..?విధి ఎంత చిత్రమైనది.. అతని ప్రాణం ఖరీదు 200 రూపాయలా..?death;mirza;chinna;vidya;district;huzur nagar;electricity;central governmentSat, 16 Jan 2021 09:30:49 GMTచిన్నా చితకా పనులు చేస్తూ కుటుంబ పోషణ చూసుకునేవాడు అంతేకాదు విద్యుత్ అధికారుల వద్ద సహాయకుడిగా కూడా పనిచేస్తూ ఉండేవారు.


 ఈ క్రమంలోనే కాస్త రిస్క్  పనులు కూడా చేస్తూ ఉండేవాడు ఆ ఎలక్ట్రీషియన్.  సాధారణంగా ఎలక్ట్రీషియన్ అన్న తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరెంట్ విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న ఇక చివరికి ప్రాణాలను సైతం పోగొట్టుకోవాల్సినా దుస్థితి ఏర్పడుతూ ఉంటాయి.  ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది ఈ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ విషయంలో.  ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ గా  చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ సాఫీగా జీవనం సాగిస్తున్న ఎలక్ట్రీషియన్ ను  విధి చిన్నచూపు చూసింది.



 చివరికి విద్యుత్ ప్రమాదం రూపంలో కబళించింది ప్రాణాలు తీసింది. ఈ ఘటన నిజాంబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రం సుభాష్ నగర్ లో చోటుచేసుకుంది.  ప్రైవేట్ ఎలక్ట్రీషియన్  మీర్జా రజాక్ కొంతకాలంగా విద్యుత్ అధికారుల వద్ద సహాయకుడిగా పని చేస్తున్నాడు.  ఇక ఇటీవలే ఒక దుకాణానికి విద్యుత్ నిలిచిపోవడంతో సరిచేసేందుకు 200 రూపాయల ఒప్పందం కుదుర్చుకుని ఎల్సి  తీసుకొని స్తంభం ఎక్కాడు.  అదే స్థానానికి పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో రజాక్ శరీరం మొత్తం కాలిపోయాయి స్తంభానికి వేలాడుతూ ఉండిపోయింది.  దీంతో  కొన ఊపిరితో ఉన్న అతని కిందకు దింపి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు వదిలాడు. కాగా మృతుడికి మూడు నెలల కిందట వివాహం జరగడం గమనార్హం.


ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సుల పంచాయితీ..

సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

టాలీవుడ్ హీరోలకు అమరావతి సెగలు..

టీఆర్ఎస్ లో ఎన్నికల టెన్షన్ ? వీరికి మరీ టెన్షన్ ?

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌లు...

ఏపీ డీజీపీ సవాంగ్ పై ముప్పేట దాడి..

కాళేశ్వరం వెళ్తున్న బండి సంజయ్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>