Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/red5bcc828e-46ec-4f14-b3e7-f280ad00e937-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_reviews/red5bcc828e-46ec-4f14-b3e7-f280ad00e937-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా రెడ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో కెరియర్ లో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ తన నెక్స్ట్ సినిమాతో కూడా ఆదే రేంజ్ హిట్ అందుకున్నాడు. ఆల్రెడీ కిశోర్ తిరుమలతో రామ్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ మరోటి యావరేజ్ కాగా హ్యాట్రిక్ మూవీ మాత్రం హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెడ్ సినిమా రామ్ ఖాతాలో మరో హిట్ అందుకునేలా చేసింది. ram-red-collections;business;kishore;kranthi;kranti;ram pothineni;shankar;tiru;makar sakranti;krishna river;andhra pradesh;cinema;sankranthi;tirupati;kollywood;ismart shankar;remake;nenu sailaja;letter;josh;redరామ్ 'రెడ్' 2 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే..!రామ్ 'రెడ్' 2 రోజుల్లో ఎంత వసూళు చేసిందంటే..!ram-red-collections;business;kishore;kranthi;kranti;ram pothineni;shankar;tiru;makar sakranti;krishna river;andhra pradesh;cinema;sankranthi;tirupati;kollywood;ismart shankar;remake;nenu sailaja;letter;josh;redSat, 16 Jan 2021 15:44:07 GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వచ్చిన సినిమా రెడ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తో కెరియర్ లో ఫుల్ జోష్ లో ఉన్న రామ్ తన నెక్స్ట్ సినిమాతో కూడా ఆదే రేంజ్ హిట్ అందుకున్నాడు. ఆల్రెడీ కిశోర్ తిరుమలతో రామ్ నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ మరోటి యావరేజ్ కాగా హ్యాట్రిక్ మూవీ మాత్రం హిట్ అందుకుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెడ్ సినిమా రామ్ ఖాతాలో మరో హిట్ అందుకునేలా చేసింది.

సినిమా వసూళ్లను చూస్తుంటే రామ్ స్టామినా ఏంటన్నది తెలుస్తుంది. రామ్ రెడ్ మొదటి రోజు 6.70 కోట్లు షేర్ తీసుకురాగా.. రెండో రోజు 4.17 కోట్లు వసూళు చేసింది. రెండు రోజుల్లో రామ్ రెడ్ సినిమా 10.87 కోట్ల వసూళ్లను రాబట్టింది. 17 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన రామ్ రెడ్ మూవీ రెండు రోజుల్లోనే 10 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ తడం కు రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాతో రామ్ మరోసారి తన స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాడు.

ఏరియాల వారిగా రామ్ రెడ్ వసూళ్ల వివరాలు చూస్తే..

నైజాం : 3.66 కోట్లు

సీడెడ్ : 1.80 కోట్లు

వెస్ట్ :  1.55 కోట్లు

ఈస్ట్ : 1.10 కోట్లు

కృష్ణా :  0.64 కోట్లు

గుంటూరు : 0.67 కోట్లు

నెల్లూరు : 0.58 కోట్లు


ఏపి, తెలంగాణా : 10.87 కోట్లు


నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్...

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..

తరచూ పాదాలు వాపుకు గురి అవుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>