PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hydarabadc9e23fb1-9b38-4167-ad6a-e650e78eafc0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hydarabadc9e23fb1-9b38-4167-ad6a-e650e78eafc0-415x250-IndiaHerald.jpgఆడవాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారో అందరికీ తెలిసిందే.. ఏది చెప్పినా నమ్మెస్తారు ముఖ్యంగా అందం విషయంలో అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఉన్న ఆడవాళ్ళను బుట్టలో వేసుకునేందుకు మగవాళ్ళు వేసే అస్త్రం ఇదే. అలా చాలా మంది మహిళలు మోసపోయిన సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ప్రముఖ హీరో సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తానని నమ్మించి దారుణంగా మోసం చేశాడు. హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి శారీరకంగా వాడుకున్నారు. hydarabad;vishal krishna;visakhapatnam;hyderabad;vishakapatnam;police;industry;chennai;hero;heroine;lieఆ హీరో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి.. అతి దారుణంగా..ఆ హీరో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి నమ్మించి.. అతి దారుణంగా..hydarabad;vishal krishna;visakhapatnam;hyderabad;vishakapatnam;police;industry;chennai;hero;heroine;lieSat, 16 Jan 2021 10:00:00 GMTహీరో సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తానని నమ్మించి దారుణంగా మోసం చేశాడు. హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తానని నమ్మించి శారీరకంగా వాడుకున్నారు. 



వివరాల్లోకి వెళితే.. వైజాగ్‌కు చెందిన ప్రియ హైదరాబాద్‌లో చదువుకుంటోంది. సినిమాలో నటించాలనేది ఆమె కోరిక. విశాల్ సరసన హీరోయిన్ ఛాన్స్ అనే ఆన్‌లైన్ ప్రకటన చూసిన ఆమె.. సదరు వ్యక్తిని కాంటాక్ట్ అయ్యింది. అతడు చెప్పినట్టుగానే తన ఫ్రొఫైల్, ఫొటోలు పంపించింది. ఆమె అందాన్ని. చూసిన కేటుగాడు నువ్వు సెలెక్ట్ అయ్యావని నమ్మించి ఏదో ఫేక్ సర్టిఫికెట్ ను పంపాడు. అది నిజమే అని నమ్మింది. దాంతో మరో పథకం వేశాడు. చెన్నై వచ్చి విశాల్ మేనేజర్ తో మాట్లాడాలి హోటల్ కు రమ్మనీ చెప్పాడు. 



అక్కడకు వెళ్లిన అమ్మాయికి లైంగిక వేదింపులు మొదలయ్యాయి. చెన్నై, విశాఖ నగరాల్లో మూడు రోజులపాటు లాడ్జిలో.. లైంగిక దోపిడీకి గురైంది. తర్వాత కేటుగాడు కాస్ట్యూమ్ డిజైనర్‌ను కలవడం కోసం వైజాగ్ వెళ్లమని చెప్పాడు. అతడు చెప్పినట్టుగానే విశాఖ వెళ్లిన యువతి.. ఆ రాత్రి ‘కాస్ట్యూమ్ డిజైనర్’తో గడపాల్సి వచ్చింది. ఇండస్ట్రీ లో ఇవన్నీ సహజమేనని సరిపెట్టుకుంది. వైజాగ్‌లోనే ఉండు.. మరొకరు వస్తారని చెప్పడంతో.. అలాగే మరొకరి చేతిలో మోసపోయింది. తనని లైంగికంగా మోసం చేశారని తెలుసుకొని తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ షీ టీమ్ కు ఫిర్యాదు చేసింది. ఆ దుర్మార్గుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాంతో ఆమె ఊపిరి పీల్చుకుంది..ఇలాంటి వాళ్ళను నమ్మి మోసోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.




ఈ ఇండియన్ ఆర్మీ యుద్ధ తంత్రం.. చూస్తే పొరుగు దేశాలకు ముచ్చెమటలే..!

ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సుల పంచాయితీ..

సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

టాలీవుడ్ హీరోలకు అమరావతి సెగలు..

టీఆర్ఎస్ లో ఎన్నికల టెన్షన్ ? వీరికి మరీ టెన్షన్ ?

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌లు...

ఏపీ డీజీపీ సవాంగ్ పై ముప్పేట దాడి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>