Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/raviteja-krack8645b8b1-6e2d-42ad-bb9a-46527207dc58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/raviteja-krack8645b8b1-6e2d-42ad-bb9a-46527207dc58-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ కోరుకున్నే ఎనర్జీ హిట్ ఇచ్చిన సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని మీద మాస్ రాజా పెట్టిన నమ్మకం ఒమ్ముకాలేదు. మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కోరుకునే ఎనర్జిటిక్ సినిమా అందించగానే సినిమాను సూపర్ హిట్ చేసేశారు. 50 శాతం ఆక్యుపెన్సీ అయినా సరే రవితేజ క్రాక్ రికార్డ్ వసూళ్లను రాబడుతుంది. ఈ టైం లో సినిమా చూడాలంటే ఒకటి ఫ్యాన్ అయి ఉండాలి.. మరోటి సినిమా బాగుంటేనే రిస్క్ చేస్తారని చెప్పాలి.raviteja;ravi;ram gopal varma;maruti;raja;ramesh varma;ravi teja;cinema;letter;v creations;uv creations;v;mass;krackరవితేజ ఈజ్ ఇన్ ఫామ్.. ఆ స్టార్ ప్రొడక్షన్ లో సినిమా..!రవితేజ ఈజ్ ఇన్ ఫామ్.. ఆ స్టార్ ప్రొడక్షన్ లో సినిమా..!raviteja;ravi;ram gopal varma;maruti;raja;ramesh varma;ravi teja;cinema;letter;v creations;uv creations;v;mass;krackSat, 16 Jan 2021 23:49:42 GMTమాస్ మహరాజ్ రవితేజ కోరుకున్నే ఎనర్జీ హిట్ ఇచ్చిన సినిమా క్రాక్. గోపీచంద్ మలినేని మీద మాస్ రాజా పెట్టిన నమ్మకం ఒమ్ముకాలేదు. మాస్ మహరాజ్ ఫ్యాన్స్ కోరుకునే ఎనర్జిటిక్ సినిమా అందించగానే సినిమాను సూపర్ హిట్ చేసేశారు. 50 శాతం ఆక్యుపెన్సీ అయినా సరే రవితేజ క్రాక్ రికార్డ్ వసూళ్లను రాబడుతుంది. ఈ టైం లో సినిమా చూడాలంటే ఒకటి ఫ్యాన్ అయి ఉండాలి.. మరోటి సినిమా బాగుంటేనే రిస్క్ చేస్తారని చెప్పాలి. అలాంటిది రవితేజ క్రాక్ వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది.

క్రాక్ తో రవితేజ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. క్రాక్ తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో రవితేజ సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఆ బ్యానర్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. అసలైతే మారుతి డైరక్షన్ లో రవితేజ హీరోగా యువి బ్యానర్ లో సినిమా రావాల్సి ఉంది. కాని రవితేజ ఎందుకో ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపలేదు.

అందుకే వేరే డైరక్టర్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రవితేజ ఫాం లోకి రావడంతో దర్శక నిర్మాతలు వెంట పడుతున్నారు. అయితే హిట్టు కొట్టడం తేలిక కాదు దానితో పాటుగా ఆ హిట్ మేనియా కొనసాగించడం కూడా అంత తేలికైన విషయం కాదు సరైన కథలను ఎంపిక చేసుకుంటేనే రవితేజ ఈ ఫాం కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
 
 


అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>