MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-success-is-in-the-police-dress-d0a37176-881d-431e-bcdd-795e28a4d353-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-success-is-in-the-police-dress-d0a37176-881d-431e-bcdd-795e28a4d353-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ 2021 సంక్రాంతి పండుగ నిజంగా మాస్ మహారాజా రవి తేజది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా ప్లాపులతో సతమతమవుతున్న రవి తేజ "క్రాక్" సినిమాతో ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఈ సినిమా ఎక్కడ చూసిన మంచి టాక్ తో దుమ్ము దులుపుతుంది. రవి తేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటదో ఈ సినిమా మరోసారి నిరూపించింది. దీంతో రవి తేజ మునుపటి వైభవం తిరిగిచ్చింది. ఇక మొదటి రోజు మొదటి షో పడకపోయే సరికి సినిమా సెంటిమెంట్ ప్రకారం ఫట్ అయిపోతుందేమో అని ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. కలవర పravi-teja;kranthi;kranti;raja;ravi anchor;teja;makar sakranti;india;cinema;sankranthi;festival;director;winner;letter;winner1;nijam;mass;adirindi;krackరవి తేజ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచిన క్రాక్...రవి తేజ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచిన క్రాక్...ravi-teja;kranthi;kranti;raja;ravi anchor;teja;makar sakranti;india;cinema;sankranthi;festival;director;winner;letter;winner1;nijam;mass;adirindi;krackSat, 16 Jan 2021 17:20:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...ఈ 2021 సంక్రాంతి పండుగ నిజంగా మాస్ మహారాజా రవి తేజది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా ప్లాపులతో సతమతమవుతున్న రవి తేజ "క్రాక్"  సినిమాతో ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఈ సినిమా ఎక్కడ చూసిన మంచి టాక్ తో దుమ్ము దులుపుతుంది. రవి తేజకి సరైన హిట్ పడితే ఎలా ఉంటదో ఈ సినిమా మరోసారి నిరూపించింది. దీంతో రవి తేజ మునుపటి వైభవం తిరిగిచ్చింది. ఇక మొదటి రోజు మొదటి షో  పడకపోయే సరికి సినిమా సెంటిమెంట్ ప్రకారం ఫట్ అయిపోతుందేమో అని ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. కలవర పడ్డారు. కానీ, అంచనాలని తల్లకిందులు చేస్తూ క్రాక్ సినిమాతో మంచి కిరాక్ హిట్  ని సాధించింది.

విడుదల అయిన అన్ని సెంటర్స్ నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది ఈ సినిమా.తన స్క్రీన్ ప్లే తో, మేకింగ్ తో మెప్పించాడు డైరెక్టర్ మలినేని గోపిచంద్. కేవలం 50 శాతం ఆక్యూపెన్సీతోనే ఈ సినిమా లాభాల బాట పడుతోంది అంటే మాస్ రాజా దెబ్బ అదిరింది అనే చెప్పాలి. లెక్కల పరంగా చూస్తే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి కలక్షన్స్ ని సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. వరుసగా పండక్కి సినిమాలు వస్తున్నా క్రాక్ వసూళ్లు నిలకడగా ఉండటం సినిమాకి కలిసొచ్చే అంశం.

గత కొన్ని సినిమాలుగా మాస్ మహారాజా కి హిట్ లేకుండా ఉన్న ఈ టైమ్ లో ఈ క్రాక్ సినిమా మంచి కమ్ బ్యాక్ మూవీగా అయ్యింది. అంతేకాదు, మలినేని గోపించంద్ ఇంకా రవితేజకి ఇది హ్యాట్రిక్ హిట్ కావడం ఆనందించదగిన విషయం. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్...

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..

తరచూ పాదాలు వాపుకు గురి అవుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>