MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna-big-risk-for-allu-arjun-pushpa-movie265944d1-aa29-4bb4-9b62-343418e6bc6b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandanna-big-risk-for-allu-arjun-pushpa-movie265944d1-aa29-4bb4-9b62-343418e6bc6b-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. ఇటీవల రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న సుకుమార్ ఈ మూవీ స్టోరీని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా రాసుకున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా తొలిసారిగా బన్నీ కి జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో తెరకెక్కుతునpushpa;rashmika mandanna;kumaar;allu arjun;devi sri prasad;geetha;raj;rashmika mandanna;sukumar;india;cinema;sangeetha;interview;blockbuster hit;hero;heroine;success;mythri movie makers;arjun 1;massవామ్మో .....'పుష్ప' కోసం రష్మిక అంత భారీ రిస్క్ చేస్తోందా .....??వామ్మో .....'పుష్ప' కోసం రష్మిక అంత భారీ రిస్క్ చేస్తోందా .....??pushpa;rashmika mandanna;kumaar;allu arjun;devi sri prasad;geetha;raj;rashmika mandanna;sukumar;india;cinema;sangeetha;interview;blockbuster hit;hero;heroine;success;mythri movie makers;arjun 1;massSat, 16 Jan 2021 23:39:40 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా పుష్ప. ఇటీవల రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న సుకుమార్మూవీ స్టోరీని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అద్భుతంగా రాసుకున్నట్లు సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా తొలిసారిగా బన్నీ కి జోడిగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపద్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, పుష్ప రాజ్ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి కి బన్నీ ఫాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సినిమా విషయమై యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని అలానే దర్శకుడు సుకుమార్ ప్రతి ఒక్క అంశాన్ని ఎంతో నిశితంగా పరిశీలిస్తూ ప్రతి సీన్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారని అని టాక్. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే తొలిసారిగా తన కెరీర్లో రష్మికమూవీ ద్వారా ఒక పక్కా మాస్ రోల్ లో నటిస్తుందని, అలానే ఆ పాత్ర కోసం ఆమె ఎన్నో రిస్కీ షాట్స్ లో కూడా పాల్గొంటుందని సమాచారం.

ఇటీవల హీరో,హీరోయిన్లు అలానే విలన్స్ పై చిత్రీకరించిన ఒక భారీ ఛేజింగ్ సన్నివేశంలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా ఎంతో కష్టపడి ఏ మాత్రం డూప్ లేకుండా నటించిందని సమాచారం. సినిమా కోసం ఎంత కష్టపడడానికైనా సిద్ధమని తరచు తన ఇంటర్వ్యూల్లో చెప్పే రష్మిక, ఈ మూవీ తప్పకుండా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో గ్రాండ్ లెవల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అతి త్వరలో రిలీజ్ కానున్న ట్లు తెలుస్తోంది......!!


'రెడ్' సినిమా సక్సెస్ మీట్ లో హుషారైన స్పీచ్ తో అందరినీ ఆకట్టుకున్న హీరో రామ్...

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>