MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahes-babuf17d4441-c566-4192-a110-1d65fc10a132-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/mahes-babuf17d4441-c566-4192-a110-1d65fc10a132-415x250-IndiaHerald.jpgఆ సినిమా కోసం కొత్త క‌థ‌ను ఎంచుకుని.. చాలా డిప‌రెంట్‌గా ప్ర‌జెంట్ చేశాడ‌న్న మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక వ‌రుస ప్లాపుల్లో ఉన్న క‌ళ్యాణ్ రామ్‌కు సైతం ఈ సినిమాతో మంచి హిట్ ద‌క్కింది. ఈ క్ర‌మంలోనే గుహ‌న్ ప్ర‌స్తుతం W W W సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌తోనే పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌డంతో పాటు గుహ‌న్ ఏదో కొత్త‌గా చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌న్న ఆలోచ‌న ప్ర‌తి ఒక్క‌రిలో క‌లిగేలా చేసింది. ఈ టీజ‌ర్‌ను ఇటీవ‌లే మ‌హేష్‌బాబు రిలీజ్ చేశాడు. త‌న‌కు ఇష్టం అయిన గుహ‌న్ డైరెక్ట్ చేసిన సినిమా mahesh babu;ram pothineni;tollywood;cinema;smart phone;letter;118ఆ సినిమా వెన‌క మ‌హేష్‌బాబు..!ఆ సినిమా వెన‌క మ‌హేష్‌బాబు..!mahesh babu;ram pothineni;tollywood;cinema;smart phone;letter;118Sat, 16 Jan 2021 17:27:11 GMTటాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. స‌ర్కారు వారి పాట లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక మ‌హేష్‌బాబుకు ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కెవి. గుహ‌న్‌కు ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గుహ‌న్ మ‌హేష్ కు రెండు సినిమాల‌కు కెమేరామెన్‌గా వ‌ర్క్ చేశాడు. దూకుడు, అత‌డు లాంటి సినిమాలో కెమెరామెన్ గా ఆక‌ట్టుకున్నాడు. ఆ త‌ర్వాత గుహాన్ మెగా ఫోన్ ప‌ట్టి ద‌ర్శ‌కుడిగా మారాడు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన 118 సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారిన గుహాన్ ఆ సినిమా కోసం కొత్త క‌థ‌ను ఎంచుకుని.. చాలా డిప‌రెంట్‌గా ప్ర‌జెంట్ చేశాడ‌న్న మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఇక వ‌రుస ప్లాపుల్లో ఉన్న క‌ళ్యాణ్ రామ్‌కు సైతం ఈ సినిమాతో మంచి హిట్ ద‌క్కింది. ఈ క్ర‌మంలోనే గుహ‌న్ ప్ర‌స్తుతం W W W సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్‌తోనే పెద్ద సంచ‌ల‌నం క్రియేట్ చేయ‌డంతో పాటు గుహ‌న్ ఏదో కొత్త‌గా చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌న్న ఆలోచ‌న ప్ర‌తి ఒక్క‌రిలో క‌లిగేలా చేసింది.

ఈ టీజ‌ర్‌ను ఇటీవ‌లే మ‌హేష్‌బాబు రిలీజ్ చేశాడు. త‌న‌కు ఇష్టం అయిన గుహ‌న్ డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో ఈ సినిమాను ముందు నుంచి మ‌హేష్ ప్రోత్స‌హిస్తూనే ఉన్నాడు. 118 సినిమా చూసి మెస్మ‌రైజ్ అయిన మ‌హేష్ గుహ‌న్‌ను పిలిపించుకుని మాట్లాడాడ‌ట‌. ఆ వెంట‌నే మీ టీజ‌ర్‌ను నేనే రిలీజ్ చేస్తాన‌ని మాట ఇవ్వ‌డంతో పాటు టీజ‌ర్ రిలీజ్ చేశారు. ఇక W W W సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కూడా త‌న వంతుగా కృషి చేస్తోన్నాడు. మీకు ఏ అవ‌స‌రం అయినా నాకు చెప్పండి నేను మీ వెన‌క ఉంటా.. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కావాలంటే నేను కూడా వ‌స్తాన‌ని మ‌హేష్ గుహ‌న్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట. 


నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్...

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..

తరచూ పాదాలు వాపుకు గురి అవుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>