MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8eccc676-a0fc-49b9-a901-6f3657bffdb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news8eccc676-a0fc-49b9-a901-6f3657bffdb6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో మహేష్ బాబు ప్రథమ స్థానంలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వయసు పెరిగేకొద్ది మరింత అందంగా కనిపించడం బహుశా ఒక్క మహేష్ బాబు కు మాత్రమే సాధ్యం. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ అందం విషయంలో తన తరువాతే ఎవరైనా అని నిరూపిస్తూనే ఉన్నాడు. తాజాగా మంచు విష్ణు మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ విపరీతంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. latest news;cbn;mahesh;namrata shirodkar;mahesh babu;tollywood;media;twitter;wife;hero;letterమహేష్ బాబుపై మంచు విష్ణు కామెంట్స్..వైరల్ !!మహేష్ బాబుపై మంచు విష్ణు కామెంట్స్..వైరల్ !!latest news;cbn;mahesh;namrata shirodkar;mahesh babu;tollywood;media;twitter;wife;hero;letterSat, 16 Jan 2021 22:00:00 GMTటాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో మహేష్ బాబు ప్రథమ స్థానంలో ఉంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వయసు పెరిగేకొద్ది మరింత అందంగా కనిపించడం బహుశా ఒక్క మహేష్ బాబు కు మాత్రమే సాధ్యం. నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ళ కుర్రాడిలా కనిపిస్తూ అందం విషయంలో తన తరువాతే ఎవరైనా అని నిరూపిస్తూనే ఉన్నాడు. తాజాగా మంచు విష్ణు మహేష్ బాబు గురించి చేసిన కామెంట్స్ విపరీతంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.  

మంచు విష్ణు భార్య విరానికా పుట్టినరోజు వేడుకకు పాల్గొన్న మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత శిరోథ్కర్ కలిసిఉన్న ఫోటో ను మంచు విష్ణు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ మహేష్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.. "ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యువకుడిలా మారిపోతున్నారు. 

రోజురోజుకి ఈయన అందం మరింత  పెరుగుతూ ఉంది. దీనికి కారణం బహుశా మంచి తనం, దయా హృదయమే అయ్యి ఉండవచ్చని నేను బలంగా నమ్ముతున్నాను" అని ట్విటర్ లో రాసుకొచ్చాడు. దీనికి మహేష్ బాబు కూడా సమాధానం ఇస్తూ తమకు ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చారంటూ మంచు విష్ణు దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ అవుతుంది. తన అభిమాన హీరో అందాన్ని పొగుడుతూ మంచు విష్ణు చేసిన ట్వీట్‌పై మహేశ్‌ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
" style="height: 805px;">




ముద్రగడ మెత్తబడతారా ? బీజేపీ లోకి వచ్చేస్తున్నట్టేగా ?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>