MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malineni-gopichand065ff61b-ad3f-483a-a057-1d4f08f1f717-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/malineni-gopichand065ff61b-ad3f-483a-a057-1d4f08f1f717-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ గత కొన్ని రోజులుగా మాస్ చిత్రాల జోరు తగ్గిందని చెప్పొచ్చు.. సినిమాలు తగ్గాయని చెప్పడం కంటే ఆ సినిమాలు చేసే దర్శకులు తగ్గారని అనాలి. వివివినాయక్ , బోయపాటి శ్రీను, పూరీ జగన్నాధ్ వంటి దర్శకులు ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడడంతో ఆ తరహా సినిమాలు రావడం తగ్గాయి. మాంచి మాస్ మసాలా హిట్ కి ప్రేక్షకులు మొహం వాచిపోయారు.. అలాంటి సమయంలో వచ్చిన సినిమా క్రాక్ అందరికి ఓ రిఫ్రెష్ ని ఇచ్చింది.. మాస్ రాజా రవితేజ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. malineni gopichand;ravi;gopichand;boyapati srinu;raja;ravi teja;tollywood;cinema;director;hero;masala;mass;krackక్రాక్ హిట్ తో గోపీచంద్ మలినేని సుడి తిరిగిందా..?క్రాక్ హిట్ తో గోపీచంద్ మలినేని సుడి తిరిగిందా..?malineni gopichand;ravi;gopichand;boyapati srinu;raja;ravi teja;tollywood;cinema;director;hero;masala;mass;krackSat, 16 Jan 2021 10:00:00 GMTటాలీవుడ్ గత కొన్ని రోజులుగా మాస్ చిత్రాల జోరు తగ్గిందని చెప్పొచ్చు.. సినిమాలు తగ్గాయని చెప్పడం కంటే ఆ సినిమాలు చేసే దర్శకులు తగ్గారని అనాలి. వివివినాయక్ , బోయపాటి శ్రీను, పూరీ జగన్నాధ్ వంటి దర్శకులు ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడడంతో ఆ తరహా సినిమాలు రావడం తగ్గాయి. మాంచి మాస్ మసాలా హిట్ కి ప్రేక్షకులు మొహం వాచిపోయారు.. అలాంటి సమయంలో వచ్చిన సినిమా క్రాక్ అందరికి ఓ రిఫ్రెష్ ని ఇచ్చింది.. మాస్ రాజా రవితేజ నటించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.

సినిమా కు ముందు వరకు రవితేజ కి పెద్దగా హిట్ లు లేవు..  ఆయనతో సినిమాలు చేస్తున్న ప్రతి డైరెక్టర్ ఫ్లాప్ ను ఇస్తూ రవితేజ ఇమేజ్ ని డౌన్ చేశారు. దాంతో రవితేజ తనకు డాన్ శ్రీను, బలుపు వంటి మాస్ హిట్ లు అందించిన గోపీచంద్ కి ఛాన్స్ ఇచ్చాడు.. తన నమ్మకాన్ని నిలబెడుతూ రవితేజ తో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు గోపీచంద్ మలినేని.. థియేటర్లకు మాస్‍ ప్రేక్షకులను రాబట్టడానికి కావాల్సిన మసాలా అంశాలను దట్టించి పారేసిన గోపిచంద్‍ మలినేని ఈ విజయంతో తనకు, రవితేజకే కాకుండా చిత్ర పరిశ్రమకు కూడా హెల్ప్ చేసాడు.

ఈ విజయంతో అతడికి టాలీవుడ్‍లో డిమాండ్‍ పెరిగిపోయింది. మాస్ డైరెక్టర్ లు కనుమరుగవుతున్న వేళా అలాంటి సినిమాలు చేయాలనుకునే వారికి గోపీచంద్ మలినేని ఓ సమాధానం లా కనిపిస్తున్నాడు. స్టార్ హీరో లు సైతం తనతో సినిమాలు చేయడానికి డేట్స్ సర్దుబాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే గోపీచంద్ తో సినిమాలు చేయడానికి ఆయనతో రాయబారాలు చేస్తున్నారు.  గోపిచంద్‍ మలినేని కనుక క్రాక్‍లాగా మరోసారి బాక్సాఫీస్‍ కిటుకుని క్రాక్‍ చేసే ఇంకో హిట్టిస్తే ఇక హీరోలు అందరూ కూడా అతడితో సినిమాకోసం రెడీ అయిపోవాల్సిందే.


ఈ ఇండియన్ ఆర్మీ యుద్ధ తంత్రం.. చూస్తే పొరుగు దేశాలకు ముచ్చెమటలే..!

ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సుల పంచాయితీ..

సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

టాలీవుడ్ హీరోలకు అమరావతి సెగలు..

టీఆర్ఎస్ లో ఎన్నికల టెన్షన్ ? వీరికి మరీ టెన్షన్ ?

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌లు...

ఏపీ డీజీపీ సవాంగ్ పై ముప్పేట దాడి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>