PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababud7e188d7-4e76-4ae9-b38f-b9dcc475702a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababud7e188d7-4e76-4ae9-b38f-b9dcc475702a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడడానికి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని కీలక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గాల ఇన్చార్జిలు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది ఇప్పుడు ప్రజల్లchandrababu;view;cbn;telugu desam party;andhra pradesh;telugu;media;tdp;partyపాపం బాబు... మాటకు విలువ లేదా...?పాపం బాబు... మాటకు విలువ లేదా...?chandrababu;view;cbn;telugu desam party;andhra pradesh;telugu;media;tdp;partySat, 16 Jan 2021 11:15:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బలపడడానికి అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని కీలక అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆ పార్టీని ఇబ్బంది పెట్టడానికి కొన్ని ప్రత్యేక వ్యూహాలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గాల ఇన్చార్జిలు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు.

తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది ఇప్పుడు ప్రజల్లోకి రాకుండా ఇళ్ళల్లోనే ఉన్నారు. మరి కొంతమంది అయితే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారాలను చూసుకుంటూ ఆ రాష్ట్రంలోనే ఉండటం తో చంద్రబాబు కూడా ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నిరసన కార్యక్రమాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఉంది.

కనీసం ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ప్రజల్లోకి రావడం లేదు. ఎంపీలు ముగ్గురు కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో పని చేయడం లేదు అని చెప్పాలి. ఎమ్మెల్సీల సంగతి సరేసరి... మీడియా సమావేశంలో మినహా పెద్దగా ఎక్కడా ఎమ్మెల్సీలు కనపడటం లేదు. దీనితో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పుడు కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న సమయంలో ప్రతి ఒక్క నేత కూడా మీడియా ముందుకు వచ్చి ప్రగల్భాలు పలికి ఇప్పుడు సైలెంట్ గా ఉండడం పై చంద్రబాబు నాయుడు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో కూడా కొనసాగితే తెలుగుదేశం పార్టీ పరిస్థితి దిగజారి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!

కంగారు పడకండి.. వ్యాక్సిన్ వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..?

అర్జంటుగా తిరుపతికి పవన్... కూటమిలో ఏం జరుగుతోంది...?

ఒక్కో ఎమ్మెల్యేల‌కు రు.25 కోట్లు... అంద‌రిని త‌న వైపుకే తిప్పుకున్న సీఎం...!

తెలంగాణ సీఎంగా కేటీఆర్‌... ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>