Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rajini-chandi8a4a53bc-eefe-4a62-9fd8-ced183cef750-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/rajini-chandi8a4a53bc-eefe-4a62-9fd8-ced183cef750-415x250-IndiaHerald.jpgలేటు వయసులోనూ హాటుగా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. అందులోనూ నటీనటులకు ఈ కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు వారి ఆలోనచ బెడిసికొట్టడమే కాకుండా తీవ్ర విమర్శలనూ .. rajini chandi;rajani kanth;media;ideaఈ వయసులో ఇదేం బుద్ధి.. నటిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..ఈ వయసులో ఇదేం బుద్ధి.. నటిపై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే..rajini chandi;rajani kanth;media;ideaSat, 16 Jan 2021 15:02:14 GMTఇంటర్నెట్ డెస్క్: లేటు వయసులోనూ హాటుగా కనిపించాలని చాలా మందికి ఉంటుంది. అందులోనూ నటీనటులకు ఈ కోరిక మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు వారి ఆలోనచ బెడిసికొట్టడమే కాకుండా తీవ్ర విమర్శలనూ ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితినే నటి రజినీ చాందీ ఎదుర్కొంటున్నారు. 69 ఏళ్ల లేటు వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టిన రజినీ చాందీ సినిమాల్లో అనేక ఆఫర్లను దక్కించుకున్నారు.

ఒరు ముతస్సి గాథ అనే సినిమాలో బామ్మ పాత్ర ద్వారా రజినీ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ ఫేమ్‌తోనే మళయాల బిగ్‌బాస్‌ సీజన్-2లోనూ పాల్గొన్నారు. అయితే లాక్‌డౌన్ తరువాత క్రమంగా ఆమెకు అవకాశాలు తగ్గాయి. దీంతో ఆమె ఓ సరికొత్త ఐడియా వేశారు. ఓ ఫోటో షూట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో షూట్ ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది.

సాధారణంగా యంగ్ హీరోయిన్లు అవకాశాల కోసం ఫోటో షూట్ లలో పాల్గొని గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. కానీ ఏడు పదుల వయస్సులో రజినీ చాందీ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇన్నాళ్లూ సినిమాలతో పాటు బయట కూడా రజినీ చాందీ చక్కటి చీరకట్టులో, సంప్రదాయ వస్త్రధారణలో కనిపించేవారు. అయితే ఉన్నట్లుండి ఈ ఫోటోషూట్‌ తన వస్త్రధారణనే పూర్తిగా మార్చేశారు. ఫ్లోరల్‌ మాక్సీ, డెనిమ్ లు ధరించి ఫోటోలకు పోజులిచ్చారు. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి.

 రజినీ చాందీ ఫోటోలు చూసిన నెటిజన్ల ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘ఈ వయస్సులో ఇదేం బుద్ధి.? అని కామెంట్లు చేస్తుంటే మరి కొందరు మాత్రం మీరు ఇంకా చనిపోలేదా.? అంటూ వ్యాంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.  అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో సానుకూలంగా స్పందిస్తున్నారు.

ట్రోలింగ్ పై కూడా స్పందించి రజినీ చాందీ.. త్వరలో తనకు 70 సంవత్సరాలు నిండుతాయని. ముసలావిడ అందంగా కనిపిస్తే కొందరు అసూయ పడుతున్నారని అన్నారు. ఇలాంటి వ్యాపకాలు స్పూర్తిగా నిలుస్తాయని అన్నారు. తనకు నచ్చినట్లుగా ఉంటున్నానని, నచ్చిన పని చేస్తున్నానని రజినీ చాందీ వివరణ ఇచ్చారు. అయితే ఆమె విరవణ ఇచ్చిన తరువాత ట్రోలింగ్స్ మరింత ఎక్కువ కావడం గమనార్హం.


యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ,సినీ ఇండస్ట్రీలో మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు.

వకీల్ సాబ్ కాదు.. ఓవర్ యాక్షన్ సాబ్..? ?

హార్ట్ అయిన నిర్మాత.. తప్పు దిద్దుకున్న నమ్రత !

బ‌న్నీ - కొర‌టాల‌కు హీరోయిన్ దొరికేసిందోచ్‌...!

నమ్రతను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అని మహేష్ బాబు ని బెదిరించింది ఎవరు...?

ఏపీ లో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి

ట్రంప్ మరో అపఖ్యాతి !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>