MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/abhijeet-adipurush431871ad-6be3-497c-acaa-f1230d660eba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/abhijeet-adipurush431871ad-6be3-497c-acaa-f1230d660eba-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ 4 తెలుగు విజేతగా అభిజిత్ నిలిచిన సంగతి అందరికి తెలిసిందే.ఒక చిన్న ప్రాంతీయ సినిమా హీరోగా ఎలాంటి గుర్తింపు లేని అభిజిత్ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే మనోడు ఇప్పుడు నేషనల్ లెవల్ లో పాపులారిటీ పొందాడు. ఏకంగా మన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. రోహిత్ శర్మ స్వయంగా అభిజిత్ కి ఫోన్ చేసిన మాట్లాడారట. అంతేకాదు.. ప్రేమతో తన జెర్సీను అతడికి గిఫ్ట్ గా పంపించabijeet;abhijith;rohit;vedhika;rohit sharma;india;australia;cinema;bigboss;smart phone;media;jersey;love;winner;letter;gift;winner1;v;santoshamనేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్...నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న అభిజిత్...abijeet;abhijith;rohit;vedhika;rohit sharma;india;australia;cinema;bigboss;smart phone;media;jersey;love;winner;letter;gift;winner1;v;santoshamSat, 16 Jan 2021 17:35:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బిగ్ బాస్ 4 తెలుగు  విజేతగా అభిజిత్ నిలిచిన సంగతి అందరికి తెలిసిందే.ఒక చిన్న ప్రాంతీయ సినిమా హీరోగా ఎలాంటి గుర్తింపు లేని అభిజిత్ బిగ్ బాస్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే మనోడు ఇప్పుడు నేషనల్ లెవల్ లో పాపులారిటీ పొందాడు. ఏకంగా మన  టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుండి స్పెషల్ గిఫ్ట్ అందుకున్నాడు. రోహిత్ శర్మ స్వయంగా అభిజిత్ కి ఫోన్ చేసి మాట్లాడారట. అంతేకాదు.. ప్రేమతో తన జెర్సీను అతడికి గిఫ్ట్ గా పంపించాడు రోహిత్ శర్మ. ఈ విషయాన్ని అభిజిత్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.దీంతో అభిజిత్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మకు, హనుమ విహారికి మధ్య జరిగిన సంభాషణలో బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకోవడం జరిగిందట.

ఈ క్రమంలో  బిగ్ బాస్ నాలుగో సీజ్ విన్నర్ అభిజిత్ గురించి రోహిత్ కి చెప్పాడట హనుమ విహారి. అంతేకాకుండా.. తను అభిజిత్ కి పెద్ద ఫ్యాన్స్ అని అన్నాడట. దీంతో రోహిత్.. అభిజిత్ కు ఫోన్ చేసి విజేతగా నిలిచినందుకు కంగ్రాట్స్ చెప్పారట. అలానే తన జెర్సీని గిఫ్ట్ గా పంపించారట. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్.. రోహిత్ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడని అభిజిత్ సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకోవడం జరిగింది.రోహిత్ శర్మ తన అభిమాన క్రికెటర్ అని.. అతడి నుండి గిఫ్ట్ రావడం సంతోషంగా ఉందని అభిజిత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అభిజిత్ హీరోగా నటించడానికి సిద్ధమవుతున్నాడు.

పలు స్క్రిప్ట్ లను వింటున్నాడు. త్వరలోనే హీరోగా తన సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉందట. ఇక అభిజిత్ కం బ్యాక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..

తరచూ పాదాలు వాపుకు గురి అవుతున్నాయా?

శృతి హస్సన్ వల్ల ప్లాప్స్ లో ఈ 5 గురు హీరోలకు హిట్ దొరికిందట..? అది ఎలాగో చూడండి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>