Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/govt-jobscefea305-dbe3-45eb-8f95-d1169a85b2b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/govt-jobscefea305-dbe3-45eb-8f95-d1169a85b2b5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎంతో మంది నిరుద్యోగులు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు సాధించడానికి ఇవి ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుందా అని వేయికళ్ళతో ఎదురు చూస్తారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే శుభ వార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లో పని చేయడానికి గ్రూప్ బి గెజిటెడ్, నాన్ గెజిటెడ్, గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యువేట్ లెవల్ పరీక్ష కు నోటిఫికేషన్ విడుదల చేసింది. jobs;suma;suma kanakala;tiru;hyderabad;vijayawada;warangal;scheduled caste;scheduled tribes;government;huzur nagar;tirupati;cbi;degree;interview;husband;good news;indian postal service;chirala;central government;kakinada;karimnagar;secretariat;rajahmundry;good newwzగుడ్ న్యూస్ : డిగ్రీతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. త్వరపడండి.?గుడ్ న్యూస్ : డిగ్రీతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.. త్వరపడండి.?jobs;suma;suma kanakala;tiru;hyderabad;vijayawada;warangal;scheduled caste;scheduled tribes;government;huzur nagar;tirupati;cbi;degree;interview;husband;good news;indian postal service;chirala;central government;kakinada;karimnagar;secretariat;rajahmundry;good newwzSat, 16 Jan 2021 12:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఇటీవలే శుభ వార్త చెప్పింది.  కేంద్ర ప్రభుత్వ పరిధి లోని వివిధ డిపార్ట్మెంట్లో పని చేయడానికి గ్రూప్ బి గెజిటెడ్,  నాన్ గెజిటెడ్,  గ్రూప్ సి ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రాడ్యువేట్ లెవల్ పరీక్ష కు నోటిఫికేషన్ విడుదల చేసింది.  దీంతో ఎంతో మంది నిరుద్యోగులు అప్రమత్తమయ్యారు.



 ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా.. సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటిలిజెన్స్ బ్యూరో,  సిబిఐ ,  రైల్వే, పోస్టల్,  ఇన్కమ్ తదితర విభాగాల్లో ఆఫీసర్లు అసిస్టెంట్లు ఇన్స్పెక్టర్లు మొదలైన సెంట్రల్ గవర్న మెంట్ ఉద్యోగా లను భర్తీ చేయనున్నారు. ఇక ఈ ఉద్యోగా లకు విద్యార్హత డిగ్రీ ఉంటే చాలు.  రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారం గానే నియామకాలు ఉంటాయి. ఇక అంతే కాకుండా ఉద్యోగాల నియామకాలు కోసం ఎలాంటి ఇంటర్వ్యూలు ఉండవు. ఏదైనా విభాగం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే.



 ఇక దరఖాస్తు రుసుము 100 రూపాయలు.. ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యుడి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. తెలుగు రాష్ట్రా లలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ల్లో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ సౌకర్యాన్ని అనుసరించి వీటిని ఎంచుకోవచ్చు. పూర్తి వివరాల కోసం https://ssc.nic.in/ సంప్రదించండి.


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి కెరియర్ నే మార్చేసిన సినిమాలు ఏంటో తెలుసా?

పవన్ సినిమాకు బ్రేకులేస్తున్న హీరోయిన్...?

జర్నలిస్టులపై మాటల దాడి చేసిన సీఎం...?

గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ

దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

పాపం బాబు... మాటకు విలువ లేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>