PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgదేశంలో బెస్ట్ సీఎంలు ఎవ‌రు, వ‌ర‌స్ట్ సీఎంలు ఎవ‌రు అంటూ ప్ర‌ముఖ ఏబీపీ-సీ ఓట‌ర్ సంస్థ స‌ర్వే నిర్వ‌హించింది.దేశంలో అత్యుత్తమ సీఎంల జాబితాలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అన్ని దేశాల ముఖ్యమంత్రులపై చేసిన సర్వేలో.. బెస్ట్ సీఎంల జాబితాలో జగన్ నిలిచారు .కరోనా సంక్షోభాన్నkcr;kcr;allu aravind;amala akkineni;benarjee;goa;kerala;delhi;bharatiya janata party;naveen patnaik;jagan;andhra pradesh;chhattisgarh;gujarat - gandhinagar;maharashtra - mumbai;odisha;telangana;narendra modi;mamata banerjee;arvind kejriwal;uddhav thackeray;cm;prime minister;chief minister;loksabha;job;survey;maharashtra;punjab;reddy;mamta mohandasఏపీ సీఎం బెస్ట్... మరి తెలంగాణ సీఎం....!?ఏపీ సీఎం బెస్ట్... మరి తెలంగాణ సీఎం....!?kcr;kcr;allu aravind;amala akkineni;benarjee;goa;kerala;delhi;bharatiya janata party;naveen patnaik;jagan;andhra pradesh;chhattisgarh;gujarat - gandhinagar;maharashtra - mumbai;odisha;telangana;narendra modi;mamata banerjee;arvind kejriwal;uddhav thackeray;cm;prime minister;chief minister;loksabha;job;survey;maharashtra;punjab;reddy;mamta mohandasSat, 16 Jan 2021 09:55:25 GMTఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. మూడో స్థానంలో ఆంధ్రా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు. దేశ్ కా మూడ్ పేరిట ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అన్ని దేశాల ముఖ్యమంత్రులపై చేసిన సర్వేలో.. బెస్ట్ సీఎంల జాబితాలో జగన్ నిలిచారు .కరోనా సంక్షోభాన్ని దేశం ఎలా ఎదుర్కొంది? ప్రధాని మోదీ పాలన తీరు ఎలా ఉంది? ముఖ్యమంత్రుల పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై ఈ సర్వే జరిగింది.

అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ఈ ఘనత సాధించారు. ఈ ఏబీపీ న్యూస్‌ సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ 9వ స్థానంలో, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ 10వ స్థానంలో నిలిచారు. ఏబీపీ–సీఓటర్‌ సంస్థ దేశ్‌ కా మూడ్‌ పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించింది.  ...

ఈ జాబితాలో తెలంగాణ సీఎం కేసీఆర్ చివరి నుంచి నాలుగో స్థానంలో నిలిచారు. దేశంలో అత్యంత వ‌ర‌స్ట్ సీఎంగా ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర‌సింగ్ రావ‌త్ పేరు ఉండ‌గా, రెండోస్థానంలో హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్ లాల్ క‌ట్ట‌ర్, మూడో స్థానంలో పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్, నాలుగో స్థానంలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఐదో స్థానంలో త‌మిళ‌నాడు సీఎం ప‌ళ‌నిస్వామి వున్నారు

ఏబీపీ-సీ సర్వ్ ప్రకారం బెస్ట్‌ సీఎంలు :

1) నవీన్‌ పట్నాయక్‌ – ఒడిశా
2) అరవింద్‌ కేజ్రీవాల్‌ – ఢిల్లీ
3) వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి – ఆంధ్రప్రదేశ్‌
4) పినరయి విజయన్‌ – కేరళ
5) ఉద్ధవ్‌ ఠాక్రే – మహారాష్ట్ర
6) భూపేశ్‌ బఘేల్‌ – ఛత్తీస్‌గఢ్‌
7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్‌
8) శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ – మధ్య ప్రదేశ్‌
9) ప్రమోద్‌ సావంత్‌ – గోవా
10) విజయ్‌ రూపానీ – గుజరాత్


ఈ ఇండియన్ ఆర్మీ యుద్ధ తంత్రం.. చూస్తే పొరుగు దేశాలకు ముచ్చెమటలే..!

ఏపీ, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య బ‌స్సుల పంచాయితీ..

సరిహద్దుల్లో ఇండియా దూకుడు.. ఏడాదిలో ఎంత మంది టెర్రరిస్టులను చంపామో?

టాలీవుడ్ హీరోలకు అమరావతి సెగలు..

టీఆర్ఎస్ లో ఎన్నికల టెన్షన్ ? వీరికి మరీ టెన్షన్ ?

బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసులో ట్విస్ట్‌లు...

ఏపీ డీజీపీ సవాంగ్ పై ముప్పేట దాడి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>