PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh2c12d405-71ef-4af9-9293-1b30e994d38d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/uttara-pradesh2c12d405-71ef-4af9-9293-1b30e994d38d-415x250-IndiaHerald.jpgపుట్టిన రోజు వేడుకలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటారు.అందుకే సోషల్ మీడియా లో కొన్ని సెలబ్రేషన్ లు వైరల్ అవుతుంటాయి. డబ్బులు ఉన్న వాడు కాస్త ఎక్కువగా ధూమ్ దామ్ గా జరుపుకొని స్నేహితులకు, సన్నిహితులకు విందు వినోదాలను ఏర్పాటు చేస్తాడు. మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఉన్నంతలో జరుపుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రం జరిగింది. బర్త్ డే అంటే కేక్ కట్ చేయడం చేస్తారు. అయితే కేక్ కట్ చేసే చాక్ తో అందరూ కట్ చేస్తారుuttara pradesh;mithra;uttar pradesh;police;media;police station;traffic police;dhoom;vవామ్మో వీడి పిచ్చి తగాలేయ్యా.. అలా బర్త్ డే జరుపుకున్నాడు అంతే..వామ్మో వీడి పిచ్చి తగాలేయ్యా.. అలా బర్త్ డే జరుపుకున్నాడు అంతే..uttara pradesh;mithra;uttar pradesh;police;media;police station;traffic police;dhoom;vSat, 16 Jan 2021 07:00:00 GMTమీడియా లో కొన్ని సెలబ్రేషన్ లు వైరల్ అవుతుంటాయి. డబ్బులు ఉన్న వాడు కాస్త ఎక్కువగా ధూమ్ దామ్ గా జరుపుకొని స్నేహితులకు, సన్నిహితులకు విందు వినోదాలను ఏర్పాటు చేస్తాడు. మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఉన్నంతలో జరుపుకుంటారు. కానీ ఇక్కడ విచిత్రం జరిగింది. బర్త్ డే అంటే కేక్ కట్ చేయడం చేస్తారు. అయితే కేక్ కట్ చేసే చాక్ తో అందరూ కట్ చేస్తారు.



కానీ, ఇక్కడ వెరైటీ గా చేసుకొని అడ్డంగా బుక్కయ్యాడు. బర్త్ డే రోజే పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ఏకంగా గన్ తో కేక్ ను కట్ చేశాడు. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్ లో వెలుగు చూసింది.ఉత్తరప్రదేశ్‌లో మాత్రం పిస్టల్‌ పేల్చి మరీ కేక్‌ కట్‌ చేసిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనకు  కారకులైన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.హపూర్‌లో కొద్ది మంది వ్యక్తులు, కుర్రాళ్ల కేరింతల మధ్య రెడ్‌ స్వీట్‌ షర్ట్‌ వేసుకున్న ఓ యువకుడు తన బర్త్‌ డే కేక్‌ను బంధుమిత్రుల ఆనంద డోలికలు, బ్లాస్టింగ్‌ మ్యూజిక్‌ మధ్యఓ పిస్టల్‌తో కట్‌ చేశాడు.


 
వెంటనే మరొక వ్యక్తి అతనితో చేరి చేయి పట్టుకుని అదే పిస్టల్‌తో కేక్‌ కట్‌ చేశాడు.కేక్‌ కట్‌ చేస్తున్నంత సేపు అక్కడున్న వారి కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. గత ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 20 సెకన్ల పాటు ఈ వీడియో సాగుతుంది. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.. ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నీకూ పిచ్చి బాగా ముదిరింది అంటూ కామెంట్లు పెడుతున్నారు..




సంక్రాంతి పోరు లో ఎవరు గెలిచినట్లు..?

హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి ముద్రగడకు ఓ పార్టీ దొరికినట్లేనా ?

తిరుపతికి పవన్ ? సంచలన నిర్ణయం ఏంటో ?

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

భారత్ అమ్ములపొదిలోఅదిరే అస్త్రాలు.. పాక్, చైనా గుండె గుభేల్..!?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>