MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shruthi-hasan-in-full-kick-crack2c1e1c03-55d9-4ccb-b367-95cf00889e2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shruthi-hasan-in-full-kick-crack2c1e1c03-55d9-4ccb-b367-95cf00889e2a-415x250-IndiaHerald.jpgఈ సంక్రాంతికి "సంక్రాంతి లక్ష్మి"గా సిజ్లింగ్ బ్యూటీ శృతిహాసన్ క్రెడిట్ కొట్టేసింది. ఈ ఫిలిం ఇచ్చిన కిక్ తో అమ్మడికి డిమాండ్ పెరిగిపోయింది. ఎంతోమంది టాప్ హీరోలకు సెకండ్ ఇన్నింగ్స్ లో బ్రేక్ ఇచ్చిన ఈ సుందరి.. తన సెకండ్ ఇన్నింగ్స్ కు సెంటిమెంట్ ఎలా వర్కవుట్ చేసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సిజ్లింగ్ బ్యూటీ శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చూపించడానికి రెఢీ అయిపోయింది. అందులో ముందుగా క్రాక్ తో కలర్ ఫుల్ హిట్ అందుకుంది. గతంలో ఇదే రవితేజకు హిట్స్ లేనప్పుడు బలుపుతో మంచి బోణీ కొshruthi hasan in full kick crack;beauty;pawan;shruti;shruti haasan;kranthi;kranti;lakshmi;sruthi;makar sakranti;cinema;sankranthi;blockbuster hit;heroine;success;kick;gabbar singh;krackఫుల్ కిక్ లో శృతిహాసన్ !ఫుల్ కిక్ లో శృతిహాసన్ !shruthi hasan in full kick crack;beauty;pawan;shruti;shruti haasan;kranthi;kranti;lakshmi;sruthi;makar sakranti;cinema;sankranthi;blockbuster hit;heroine;success;kick;gabbar singh;krackSat, 16 Jan 2021 14:00:00 GMT బ్యూటీ శృతిహాసన్ క్రెడిట్ కొట్టేసింది. ఈ ఫిలిం ఇచ్చిన కిక్ తో అమ్మడికి డిమాండ్ పెరిగిపోయింది. ఎంతోమంది టాప్ హీరోలకు సెకండ్  ఇన్నింగ్స్ లో బ్రేక్ ఇచ్చిన ఈ సుందరి.. తన సెకండ్ ఇన్నింగ్స్ కు సెంటిమెంట్ ఎలా వర్కవుట్ చేసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

సిజ్లింగ్ బ్యూటీ శృతిహాసన్ సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్బ్ పర్ ఫార్మెన్స్ చూపించడానికి రెఢీ అయిపోయింది. అందులో ముందుగా క్రాక్ తో కలర్ ఫుల్ హిట్ అందుకుంది. గతంలో ఇదే రవితేజకు హిట్స్ లేనప్పుడు బలుపుతో మంచి బోణీ కొట్టించింది. ఆ తర్వాత మళ్లీ ఇంతకాలానికి అదే రవితేజకు హిట్స్ లేనప్పుడు క్రాక్ తో సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చింది.

క్రాక్ ఇచ్చిన కిక్ ఒక్క రవితేజకే కాదు ఇటు శృతిహాసన్ కు కలిసొచ్చింది. ఆ మధ్య విదేశీబాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్స్ లే తో ఆల్మోస్ట్ మ్యారీజ్ వరకు వెళ్ళి గ్యాప్ తీసుకున్న ఈ సుందరి ఇప్పుడు సంక్రాంతికి సెకండ్ ఇన్నింగ్స్ తో వచ్చి సంక్రాంతి లక్ష్మిగా మారింది. అలాగే ఈ సుందరి వకీల్ సాబ్ లోను  హీరోయిన్ కావడం.. ఆ సినిమా తాలుకు టీజర్ సంక్రాంతి కానుకగా వచ్చి ట్రెండింగ్ లో నిలవడంతో శృతి ట్రెండీ హీరోయిన్ గా మారిపోయింది.


పవన్ కు వకీల్ సాబ్ టీజర్ తో మంచి లక్ తీసుకువచ్చిన సిజ్లింగ్ బ్యూటీ ..ఇదే పవన్ కు గతంలో గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ అందించిన సుందరిగా శృతిహాసన్ అప్పట్లో పాపులర్ అయింది. ఆ తర్వాత ఫుల్ స్వింగ్ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్లింది. మళ్ళీ ఇంతకాలానికి ఆ ఓల్ట్ సెంటిమెంట్ లన్నీ మళ్లీ లూప్ లోకి రావడంతో ఈసారి కూడా శృతి తన హీరోలకు సంక్రాంతి లక్ష్మిగా మారిందని చెప్పక తప్పదు.


అధిక బరువును జయించిన సెలబ్రిటీలు!

నమ్రతను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అని మహేష్ బాబు ని బెదిరించింది ఎవరు...?

ఏపీ లో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి

ట్రంప్ మరో అపఖ్యాతి !

భార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?

నమ్రత పెట్టిన పోస్టు చూసి హర్ట్ అయిన టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్

గురజాడ మాటలతో వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోడీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>