Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-helping-for-akhil-movie0cbb6a6e-97b7-4bb6-951b-c18c0e5ab29b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-helping-for-akhil-movie0cbb6a6e-97b7-4bb6-951b-c18c0e5ab29b-415x250-IndiaHerald.jpgఅక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను మీద వేసుకుంది సమంత. సినిమాలతో పాటుగా ఆమె డిజిటల్ రంగంలో కూడా దూసుకెళ్తుంది. ఈమధ్యనే సాం జాం షోతో ఆహా అనిపించిన సమంత తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. తన సినిమాలనే కాదు మిగతా అక్కినేని హీరోలను కూడా సెట్ రైట్ చేసే పనిలో ఉంది సమంత. లేటెస్ట్ గా సమంత అఖిల్ నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు.samantha;naga chaitanya;akhil akkineni;naga;nageshwara rao akkineni;raj;sam;samantha;sekhar;surender reddy;kamma;cinema;naga aswin;venky mama;majili;love;february;chaitanya 1;reddy;sam mendes;love storyమరిది కెరియర్ సెట్ చేసే పనిలో సమంత..!మరిది కెరియర్ సెట్ చేసే పనిలో సమంత..!samantha;naga chaitanya;akhil akkineni;naga;nageshwara rao akkineni;raj;sam;samantha;sekhar;surender reddy;kamma;cinema;naga aswin;venky mama;majili;love;february;chaitanya 1;reddy;sam mendes;love storySat, 16 Jan 2021 22:50:12 GMTఅక్కినేని ఫ్యామిలీ బాధ్యతలను మీద వేసుకుంది సమంత. సినిమాలతో పాటుగా ఆమె డిజిటల్ రంగంలో కూడా దూసుకెళ్తుంది. ఈమధ్యనే సామ్ జామ్ షోతో ఆహా అనిపించిన సమంత తన నెక్స్ట్ సినిమా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. తన సినిమాలనే కాదు మిగతా అక్కినేని హీరోలను కూడా సెట్ రైట్ చేసే పనిలో ఉంది సమంత. లేటెస్ట్ గా సమంత అఖిల్ నెక్స్ట్ సినిమాను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

ఈ సినిమాతో అఖిల్ మరోసారి యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అఖిల్ రాజ్, డికే లతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ చేయడం వెనక సమంత హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. సమంత వారితో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ చేసింది. మరిది కెరియర్ సెట్ చేసే పనిలో సమంత చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అఖిల్ బ్యాచ్ లర్ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేస్తున్నాడు. రాజ్, డికే సినిమా కూడా త్వరలో లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తుంది.

సమంత సహాయంతోనే అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు నాగ చైతన్య సినిమాల మీద కూడా సమంత హ్యాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. మజిలీ, వెంకీమామ హిట్ తో సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య తన నెక్స్ట్ సినిమా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ వస్తుంది. ఈ సినిమాను ఫిబ్రవరి సెకండ్ వీక్ లో ప్లాన్ చేస్తున్నారు.                              




రవితేజ ఈజ్ ఇన్ ఫామ్.. ఆ స్టార్ ప్రొడక్షన్ లో సినిమా..!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>