NRIVIKRAMeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/aftab-pureval-nri-news-us-mayor-aftab-pureval61caee2f-ef55-4e7a-9286-d5284dfa0dac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/nri/auto_videos/aftab-pureval-nri-news-us-mayor-aftab-pureval61caee2f-ef55-4e7a-9286-d5284dfa0dac-415x250-IndiaHerald.jpgఅగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల హవా రోజు రోజుకు పెరుగుతోంది. భారత్ నుంచి వలస వెళ్ళిన ఎంతో మంది భారతీయులు అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడగా రాజకీయాల్లో రాణిస్తున్న వారి సంఖ్య గతంలో తక్కువగానే కనపడేది. కానీ తాజాగా అమెరికాలోaftab pureval nri news, us mayor aftab pureval;india;american samoa;congress;television;lawyer;party;shatru1అమెరికా మేయర్ రేసులో ఇండో అమెరికన్..!!అమెరికా మేయర్ రేసులో ఇండో అమెరికన్..!!aftab pureval nri news, us mayor aftab pureval;india;american samoa;congress;television;lawyer;party;shatru1Sat, 16 Jan 2021 23:59:46 GMTభారత్ నుంచి వలస వెళ్ళిన ఎంతో మంది భారతీయులు అమెరికాలో వివిధ రంగాలలో స్థిరపడగా రాజకీయాల్లో రాణిస్తున్న వారి సంఖ్య గతంలో తక్కువగానే కనపడేది. కానీ తాజాగా అమెరికాలో రోజు రోజుకు మారుతున్న రాజకీయపరిణామాల నేపధ్యంలో అందరిని ఆశ్చర్య పరుచుతూ భారతీయులు అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బిడెన్ అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత తన కోటరీలో ఉండే కీలక పదవులలో భారతీయులకు కీలక పదవులు అప్పగించారు. ఇదిలాఉంటే
భారత సంతతికి చెందిన ఇండో అమెరికన్ న్యాయవాది అయిన అప్తాబ్ సిన్సినాటి మేయర్ గా డెమోక్రటిక్ పార్టీ తరుపున నిలబడ్డారు. 38 ఆప్తాబ్ డెమోక్రటిక్ పార్టీలో ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. సిన్సినాటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మేయర్ సిన్సినాటి  నగరంలో జీవించే ప్రజల జీవనశైలిలో మార్పులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. తమ దేశంలో కరోనా మహమ్మారి ప్రధాన శత్రువని భావించిన ఆప్తాబ్ కరోన దెబ్బకు కుదేలైన కుటుంభాలకు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత సేవలను సత్వరమే అందించే విధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కరోనా కారణంగా రోడ్డున పడిన కుటుంభాలకు ఆర్ధిక సాయం అందేలా  చేస్తానని హామీ ఇచ్చారు.  ఓ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ఆప్తాబ్ మాట్లాడుతూ తమ కుటుంభం ఎన్నో ఏళ్ళ క్రితమే భారత్ నుంచి అమెరికా వచ్చిందని తెలిపారు.2018 లో అమెరికా కాంగ్రెస్ తరుపున జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలోన ఆప్తాబ్ ఈ సారి గెలుపు తధ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యిందని బిడెన్ ఎంట్రీ తో అన్ని వ్యవస్థలు గాడిలో పడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఆప్తాబ్ మేయర్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తరుణంలో డెమోక్రటిక్ పార్టీ నేతలు అందరూ ఆప్తాబ్ కు అండగా నిలుస్తున్నారు.


జగన్.. దేశంలోనే టాప్.. అదరగొట్టేశాడుగా..?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VIKRAM]]>