PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-be-sure-to-say-goodbye-to-whatsappbc616bd2-cc75-4e1f-894c-40e3282335e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/-be-sure-to-say-goodbye-to-whatsappbc616bd2-cc75-4e1f-894c-40e3282335e5-415x250-IndiaHerald.jpgవాట్సాప్‌ విడుదల చేసిన కొత్త ప్రైవసీ పాలసీపై యూజర్లు భగ్గుమంటున్నారు. మా సమాచారమే మీ పెట్టుబడా..? అంటూ మండిపడుతున్నారు. ఫిబ్రవరి 8 లోపు ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పాలని అల్టిమేటం ఇవ్వడంతో యూజర్లు వాట్సాప్‌ను వదిలిపోతున్నారు. ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. దీంతో కంపెనీ క్లారిటీ ఇచ్చింది. వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌తో వ్యక్తిగత సమాచార భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. మన డేటాను అంగట్లో సరుకుగా మార్చేసిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చింది వbe sure to say goodbye to whatsapp;whatsapp;februaryవాట్సాప్ కు గుడ్ బై చెప్పక తప్పలేదు..!వాట్సాప్ కు గుడ్ బై చెప్పక తప్పలేదు..!be sure to say goodbye to whatsapp;whatsapp;februarySat, 16 Jan 2021 15:00:00 GMTఫిబ్రవరి 8 లోపు ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పాలని అల్టిమేటం ఇవ్వడంతో యూజర్లు వాట్సాప్‌ను వదిలిపోతున్నారు. ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. దీంతో కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌తో వ్యక్తిగత సమాచార భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. మన డేటాను అంగట్లో సరుకుగా మార్చేసిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వివరణ ఇచ్చింది వాట్సాప్‌. ప్రైవసీ విషయంలో ఎలాంటి రాజీ లేదంది. స్నేహితులు, కుటుంబసభ్యులకు పంపే మెసేజ్‌లపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పింది. మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ డేటా భద్రంగా ఉంటుందని తెలిపింది.  

వాట్సాప్‌ ఎట్టి పరిస్థితుల్లో యూజర్ల మెసేజ్‌లను చదవదని.. వాయిస్‌ కాల్స్‌ వినదని ప్రకటనలో తెలిపింది. ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌తో సందేశాలు భద్రంగా ఉంటాయని వెల్లడించింది. అంతేకాదు.. మరిన్ని అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎఫ్‌ఏక్యూ పేజీని విడుదల చేసింది వాట్సాప్‌.

యూజర్‌ కమ్యూనికేషన్‌కి సంబంధించిన ఎలాంటి సమాచారం తమ దగ్గర ఉండదని వెల్లడించింది. అంతేకాదు.. యూజర్ల ఫోన్‌ నెంబర్లను ఫేస్‌బుక్‌తో పాటు ఇతర యాప్‌లకు చేరవేస్తారన్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పింది. వాట్సాప్‌లో గ్రూప్‌ చాట్‌ పూర్తి భద్రతతో కూడకున్నదని స్పష్టం చేసింది. లోకేషన్‌ను కూడా వాట్సాప్‌ ట్రాక్‌ చేయదని క్లారిటీ ఇచ్చింది.

వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత సమాచారానికి భద్రత లేదంటూ.. వినియోగదారులు వాట్సాప్‌ను వీడుతున్నారు. ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నారు. మొత్తానికి వాట్సప్ విడుదల చేసిన కొత్త ప్రైవేట్ పాలసీపై యూజర్లు మండిపడుతున్నారు. మా ఇన్ ఫర్మేషన్ తో మీరు బిజినెస్ చేస్తారా అని అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. పైగా ఫిబ్రవరి 8లోపు పాలసీకి అగ్రీ కావాలని అల్టిమేటం ఇవ్వడంతో యూజర్లు వాట్సాప్ కు గుడ్ బై చెబుతున్నారు.








స్వయంగా వ్యాక్సిన్ వేసిన వైసీపీ మహిళా ఎమ్మెల్యే

వకీల్ సాబ్ కాదు.. ఓవర్ యాక్షన్ సాబ్..? ?

హార్ట్ అయిన నిర్మాత.. తప్పు దిద్దుకున్న నమ్రత !

బ‌న్నీ - కొర‌టాల‌కు హీరోయిన్ దొరికేసిందోచ్‌...!

నమ్రతను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అని మహేష్ బాబు ని బెదిరించింది ఎవరు...?

ఏపీ లో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి

ట్రంప్ మరో అపఖ్యాతి !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>