MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ms-raju-changed-his-phone-number-because-of0aaeb903-b5c9-4255-9639-d1767bfcb778-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ms-raju-changed-his-phone-number-because-of0aaeb903-b5c9-4255-9639-d1767bfcb778-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ని సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక్కడు అనే చెప్పాలి. ఒక రకంగా మహేష్ బాబు కెరీర్లో ఇది మొదటి హిట్ సినిమా అని చెప్పొచ్చు. అప్పటి దాకా చాక్లెట్ బాయ్ అనిపించుకున్న మహేష్ బాబు ఒక్క సారిగా ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ లో కూడా అలజడి రేపాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2003వ సంవత్సరంలో జనవరి 15వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 18 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్కడు సినిమా పోస్టర్లు ఇప్పుడు వివాదాtollywood;mahesh;namrata shirodkar;geetha;kranthi;kranti;rajani;makar sakranti;cinema;sangeetha;rajani kanth;sankranthi;january;twitter;producer;audience;blockbuster hit;heart;wife;producer1;hero;instagram;heroine;chocolate;posters;massహార్ట్ అయిన నిర్మాత.. తప్పు దిద్దుకున్న నమ్రత !హార్ట్ అయిన నిర్మాత.. తప్పు దిద్దుకున్న నమ్రత !tollywood;mahesh;namrata shirodkar;geetha;kranthi;kranti;rajani;makar sakranti;cinema;sangeetha;rajani kanth;sankranthi;january;twitter;producer;audience;blockbuster hit;heart;wife;producer1;hero;instagram;heroine;chocolate;posters;massSat, 16 Jan 2021 15:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ని సూపర్ స్టార్ గా నిలబెట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక్కడు అనే చెప్పాలి. ఒక రకంగా మహేష్ బాబు కెరీర్లో ఇది మొదటి  బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అప్పటి దాకా చాక్లెట్ బాయ్ అనిపించుకున్న మహేష్ బాబు ఒక్క సారిగా ఈ సినిమాతో మాస్ ఆడియన్స్ లో కూడా అలజడి రేపాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2003వ సంవత్సరంలో జనవరి 15వ తేదీన రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్నటికి 18 ఏళ్లు అయ్యాయి. ఈ సందర్భంగా మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక్కడు సినిమా పోస్టర్లు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. 


ఒక్కడు సినిమా పోస్టర్ ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నమ్రత "మహేష్ సినిమాలన్నిటిలో ఒక్కడు క్లాసిక్, ఈ సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంటుంది, ఒక్కడు నాకు ఆల్ టైం ఫేవరేట్ , కాలంతో పాటు ఈ సినిమా వన్నె ఇంకా పెరుగుతూనే ఉంటుంది" అంటూ ఆమె రాసుకొచ్చింది. అంతేకాక ఆ పోస్ట్ కింద ఈ సినిమాలో హీరో, హీరోయిన్, దర్శకుడు, విలన్, సంగీత దర్శకుడు లాంటి వాళ్ళ పేర్లు అన్ని మేన్షన్ చేసింది కానీ సినిమా నిర్మాతని మెన్షన్ మాత్రం మర్చిపోయింది. 

" style="height: 279px;">

దీంతో ఈ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు హర్ట్ అయ్యి "పొరపాట్లు జరుగుతూ ఉంటాయి బాబు ఒక్కడు సినిమా గురించి మాట్లాడుతూ నిర్మాత అయిన నన్నే నమ్రత  మరిచిపోయారు, అయితేనేమి ఒక్కడు సినిమా ఆమెకు ఫేవరెట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను", గుడ్ లక్ అంటూ అని ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చర్చనీయాంశం కావడంతో ఎట్టకేలకు నమ్రత తన తప్పు తెలుసుకుని తన ఇంస్టాగ్రామ్ పోస్టులో ఎం.ఎస్.రాజు పేరును కూడా చేర్చారు.




యూత్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ,సినీ ఇండస్ట్రీలో మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు.

వకీల్ సాబ్ కాదు.. ఓవర్ యాక్షన్ సాబ్..? ?

బ‌న్నీ - కొర‌టాల‌కు హీరోయిన్ దొరికేసిందోచ్‌...!

నమ్రతను పెళ్లి చేసుకుంటే చచ్చిపోతా అని మహేష్ బాబు ని బెదిరించింది ఎవరు...?

ఏపీ లో తొలి వ్యాక్సిన్ వేయించుకున్న వైద్య ఆరోగ్య శాఖ స్వీపర్ బి.పుష్పకుమారి

ట్రంప్ మరో అపఖ్యాతి !

భార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>