MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/luciferc28be276-2f17-4e43-a97c-7e191de70b5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/luciferc28be276-2f17-4e43-a97c-7e191de70b5f-415x250-IndiaHerald.jpgచిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయన తదుపరి సినిమాని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా పూర్తయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ని ఈయన సెట్స్ మీదకు తీసుకు వెళ్తాడని అంటున్నారు. నిజానికి ముందు వేదాళం రీమేక్ ని తెరకెక్కించాలని భావించారు. కానీ ఎందుకో మరలా మనసు మార్చుకున్న చిరంజీవి దానికంటే ముందుగానే లూసిఫర్ రీమేక్ చేస్తున్నారట. మెగా కాంపౌండ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరtollywood;chiranjeevi;pooja hegde;shiva;editor mohan;koratala siva;kranthi;kranti;raja;makar sakranti;cinema;telugu;sankranthi;january;tamil;remake;february;lord siva;hero;heroineలూసిఫర్ రీమేక్ లాంచ్ డేట్ లాక్.. ఎప్పుడంటే ?లూసిఫర్ రీమేక్ లాంచ్ డేట్ లాక్.. ఎప్పుడంటే ?tollywood;chiranjeevi;pooja hegde;shiva;editor mohan;koratala siva;kranthi;kranti;raja;makar sakranti;cinema;telugu;sankranthi;january;tamil;remake;february;lord siva;hero;heroineSat, 16 Jan 2021 08:00:00 GMTచిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆయన తదుపరి సినిమాని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడని అంటున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా పూర్తయిన వెంటనే లూసిఫర్ రీమేక్ ని ఈయన సెట్స్ మీదకు తీసుకు వెళ్తాడని అంటున్నారు. నిజానికి ముందు వేదాళం రీమేక్ ని తెరకెక్కించాలని భావించారు. కానీ ఎందుకో మరలా మనసు మార్చుకున్న చిరంజీవి దానికంటే ముందుగానే లూసిఫర్ రీమేక్ చేస్తున్నారట. 

మెగా కాంపౌండ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా జనవరి 21వ తారీఖున పూజా కార్యక్రమాలతో మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా సంక్రాంతి తరువాత షూటింగ్ మొదలు పెడతామని పేర్కొన్నారు. అయితే అన్నీ అనుకున్నట్లుగానే జరుగుతూ ఉండటంతో మరో వారంలో ఈ సినిమాను మొదలు పెట్టనున్నారని చెబుతున్నారు. ఇక తెలుగులో హనుమాన్ జంక్షన్, తమిళంలో తనీ ఒరువన్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.

అయితే పూజా కార్యక్రమాలతో 21న ఈ సినిమాని లాంచ్ చేసినా సరే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఫిబ్రవరి నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి చాలా ప్రచారాలు ముందు నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఒరిజినల్ వెర్షన్ లో లో హీరో చెల్లెలి పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే ఈ పాత్ర కోసం ఒక లీడింగ్ హీరోయిన్ తీసుకోవాలని ముందు నుంచి మేకర్స్ భావిస్తున్నారు. అయితే చిరంజీవికి చెల్లెలుగా ఎవరు నటిస్తారు అనేది సస్పెన్స్ గా మారింది.


సంక్రాంతి పోరు లో ఎవరు గెలిచినట్లు..?

హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి ముద్రగడకు ఓ పార్టీ దొరికినట్లేనా ?

తిరుపతికి పవన్ ? సంచలన నిర్ణయం ఏంటో ?

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

భారత్ అమ్ములపొదిలోఅదిరే అస్త్రాలు.. పాక్, చైనా గుండె గుభేల్..!?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>