MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-that-was-the-reason-for-sarkaru-vaari-paata-movie-shooting-cancelledfadc76ac-78b1-4026-ab04-395d10045eb0-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా "భరత్ అను నేను", "మహర్షి" ఇంకా "సరిలేరు నీకెవ్వరూ" సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు . డైరెక్టర్ పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ని తొందరగా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కొంత పార్ట్ ని అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం యూఎస్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లోనే ఆ సీన్స్ నిmahesh-babu;auto;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;maharshi;parasuram;ram pothineni;thaman s;hyderabad;india;sri bharath;cinema;backward classes;rajani kanth;advertisement;january;google;facebook;maharshi 1;blockbuster hit;director;letter;96;dubai"సర్కారు వారి పాట" షెడ్యూల్ లో మళ్ళీ మార్పులు...."సర్కారు వారి పాట" షెడ్యూల్ లో మళ్ళీ మార్పులు....mahesh-babu;auto;mahesh;suresh;bharath;keerthi suresh;kirti;maharshi;parasuram;ram pothineni;thaman s;hyderabad;india;sri bharath;cinema;backward classes;rajani kanth;advertisement;january;google;facebook;maharshi 1;blockbuster hit;director;letter;96;dubaiSat, 16 Jan 2021 21:15:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా "భరత్ అను నేను", "మహర్షి" ఇంకా  "సరిలేరు నీకెవ్వరూ" సినిమాలతో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు . డైరెక్టర్ పరుశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కతున్న ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ని తొందరగా  ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో కొంత పార్ట్ ని అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. దీనికోసం యూఎస్ లో షూటింగ్ ప్లాన్ చేశారు. కానీ, కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ లోనే ఆ సీన్స్ ని కంప్లీట్ చేసేలా సెట్ వర్క్ చేసుకున్నారు.

అంతేకాదు, ఈ షెడ్యూల్ తర్వాత దుబాయ్ లో కూడా కొన్ని కీలకమైన సీన్స్ ని తీసేందుకు ప్లాన్ చేశారు. జనవరి ఎండింగ్ లో దుబాయ్ కి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు కూడా వినిపించాయి. అయితే, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే హైదరాబాద్ లోనే షూటింగ్ ని కంప్లీట్ చేసేయాలని చూస్తోందట మూవీ టీమ్. కీర్తి సురేష్ హీరోయన్ గా చేస్తున్న ఈ సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ ని హైదరాబాద్ లోనే షూటింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.దీనికి సంబంధించి సెట్స్ ని కూడా నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈసినిమాని 14రీల్స్ , మైత్రీ మూవీ మేకర్స్ , మహేష్ బాబు బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా పై సూపర్ స్టార్ అభిమానులు ఎన్నో భారీ అంచనాలే పెట్టుకున్నారు.ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు తిరగ రాయడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో మూవీ విషయాలు గురించి తెలుసుకోండి...




బిజెపిని లైట్ తీసుకున్న పవన్

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>