MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news82ea945c-3829-440d-ab1b-f7cbd9b9aaba-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/latest-news82ea945c-3829-440d-ab1b-f7cbd9b9aaba-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న విలక్షణ నటులలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒకరు. ఆయన తమిళ నాడులో స్టార్ హీరో గా వెలుగొందుతున్నాడు. అంతే కాకుండా తెలుగులో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. పాత్ర ఎలాంటిదైన తనదైన నటనతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. తమిళనాడు లో మంచి స్టార్ డమ్ ఉన్నప్పటికి ఒక్క హీరోగానే కాకుండా విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇటీవల థలపతి విజయ్ నటించిన " మాస్టర్ " సినిమాలో విలగా నటించి మెప్పించాడు. సినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించనప్పటికి వlatest news;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;netizens;police;media;tamil;twitter;king;chennai;husband;arrest;hero;letter;joseph vijay;khadgam;master;katthiవివాదంలో విజయ్ సేతుపతి ..అరెస్ట్ చెయ్యండి అంటూ కామెంట్స్ ..!!వివాదంలో విజయ్ సేతుపతి ..అరెస్ట్ చెయ్యండి అంటూ కామెంట్స్ ..!!latest news;sethu;vijay;vijay sethupathi;cinema;telugu;netizens;police;media;tamil;twitter;king;chennai;husband;arrest;hero;letter;joseph vijay;khadgam;master;katthiSat, 16 Jan 2021 20:00:00 GMTప్రస్తుతం ఉన్న విలక్షణ నటులలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒకరు. ఆయన తమిళ నాడులో స్టార్ హీరో గా వెలుగొందుతున్నాడు. అంతే కాకుండా తెలుగులో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. పాత్ర ఎలాంటిదైన తనదైన నటనతో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఏర్పరచుకున్నాడు. తమిళనాడు లో మంచి స్టార్ డమ్ ఉన్నప్పటికి ఒక్క హీరోగానే కాకుండా  విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను నటిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇటీవల థలపతి విజయ్ నటించిన " మాస్టర్ " సినిమాలో విలగా నటించి మెప్పించాడు. సినిమా ఊహించిన స్థాయిలో విజయం సాధించనప్పటికి విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉండగా విజయ్ ఊహించని వివాదం లో ఇరుక్కున్నాడు. 

అదేమిటనగా.. నేడు విజయ్ సేతుపతి పుట్టిన రోజు. అయితే మూడు రోజుల ముందే తన  సినిమా సెట్స్‌లో విజయ్  కేక్ కట్ చేశాడు. ఇక్కడే వివాదం రాజుకుంది. విజయ్ కేక్ ను చిన్న కత్తితో కాకుండా పెద్ద తల్వార్‌తో కేక్‌ కటింగ్ చేశాడు. దీంతో కొందరు నెటిజన్లు విజయ్ చర్యను తప్పుబట్టారు. గూండాల మాదిరిగా ఖడ్గంతో పుట్టినరోజు కేక్‌ను కట్ చేయడమేంటని సోషల్ మీడియాలో కామెంట్స్  పెడుతున్నారు. అంతే కాకుండా ఇదివరకు ఇదే తరహాలో కొందరు తల్వార్‌తో కేక్ ను కట్ చేసినందుకు చెన్నై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు గుర్తు చేస్తూ మరి ఇప్పుడు ఓ సెలబ్రిటీ చేస్తే వదిలేస్తారా అంటూ విజయ్ ని కూడా అరెస్ట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. 

అయితే ఈ వివాదాన్ని గ్రహించిన విజయ్ వెంటనే ట్విటర్ ద్వారా స్పందిస్తూ క్షమాపణ కోరాడు. ‘నా పుట్టిన రోజు సందర్భంగా నన్ను విష్ చేసిన సినీ ప్రముఖులు, అభిమానులకు నా ధన్యవాదాలు. మూడు రోజులు క్రితం పూట్టిన రోజు సందర్భంగా తీసుకున్న ఫోటో ప్రస్తుతం వివాదాలకు దారతీసింది. నేను చేస్తున్న కొత్త సినిమాలో కత్తి కీలకంగా నడుస్తోంది. అందువల్ల నేను నా పుట్టిరోజు వేడుకలో కేక్‌ని తల్వార్‌తో కట్ చేశాను. అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా అనేక మంది దీన్ని తప్పుబడుతున్నారని ..ఇలా చెయ్యడం వల్ల ఎవరి మనోభావలైనా దెబ్బతీసి ఉంటే క్షమించమని ట్విటర్ ద్వారా కోరాడు. 
" style="height: 733px;">




ఆ ఎమ్మెల్యేలకు జగన్ బొమ్మ పడాల్సిందేనా?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>