MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-roja1bee64c6-213d-4987-8f40-04c352004da3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-roja1bee64c6-213d-4987-8f40-04c352004da3-415x250-IndiaHerald.jpgరోజా... ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఈమె. ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యే హోదాలో ఉండి తెగ బిజీ అయిపొయింది. మరో పక్క ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.heroine roja;chiranjeevi;ravi;ram charan teja;shiva;krishna;pawan kalyan;raj;ram pothineni;ravi teja;tarun;tiru;roja;cinema;rajani kanth;jabardasth;tirupati;mla;event;industry;lord siva;comedy;husband;hero;heroine;raj tarun;mass;tarun kumar;shambo siva shambo;krackఆ హీరో అంటే నేను పడి చచ్చిపోతాను : హీరోయిన్ రోజాఆ హీరో అంటే నేను పడి చచ్చిపోతాను : హీరోయిన్ రోజాheroine roja;chiranjeevi;ravi;ram charan teja;shiva;krishna;pawan kalyan;raj;ram pothineni;ravi teja;tarun;tiru;roja;cinema;rajani kanth;jabardasth;tirupati;mla;event;industry;lord siva;comedy;husband;hero;heroine;raj tarun;mass;tarun kumar;shambo siva shambo;krackSat, 16 Jan 2021 19:00:00 GMTహీరోయిన్ ఈమె. ఇప్పుడు రాజకీయాల్లో ఎమ్మెల్యే హోదాలో ఉండి తెగ బిజీ అయిపొయింది. మరో పక్క ఈటీవీలో ప్రసారం అయ్యే  జబర్దస్త్ కామెడీ షో కి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు.  ఒకపక్క రాజకీయాలు, మరోపక్క బుల్లితెరను రెండిటిని సమానంగానే బ్యాలన్స్ చేస్తుంది. మధ్య మధ్యలో పండగలకి పబ్బాలకి ఈవెంట్స్ కూడా చేస్తుంది. మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తుంది ఈమె. రోజా అనుకున్నది అంటే చేసే తీరుతుంది. అందుకే రోజా అంటే దర్శక నిర్మాతలకి అంత నమ్మకం. రోజా 100 సినిమాలకు పైగా నటించింది కూడా. ఈమెకు అటు రాజకీయ పరంగా, ఇటు ఇండస్ట్రీ పరంగా కూడా భారీగానే అభిమానులు ఉన్నారు. రోజాని అందరు ఇష్ట పడుతుంటే... మరి రోజాకి ఎవరంటే ఇష్టం అన్నా ప్రశ్న మీకు ఎప్పుడన్నా వచ్చిందా.. !!

ఇప్పుడు  రోజాకు యిష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న  ఆసక్తికరంగా మారింది. దీనికి సమాధానం తెలిస్తే మీకు ఇంకా షాకింగ్ గా ఉంటుంది. తనతో కలిసి నటించిన  హీరోల పేర్లలో ఎవరో ఒకరి పేరు చెప్తుందేమో అనుకున్నారు కానీ ఇక్కడ ఎవరూ ఊహించని హీరో పేరు  చెప్పింది రోజా.  మరి మన రోజా మనసు అంతగా దోచేసిన ఆ హీరో ఎవరో తెలుసుకోండి.. ఆ హీరో మరెవరో కాదు  మాస్ మహరాజా రవితేజ. మీరు విన్నది నిజమే.  రవితేజ అంటే రోజాకి చాలా యిష్టమంట. మాస్ మహారాజ్ నటన అంటే రోజాకి చాలా ఇష్టం అని చెప్పింది. రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా వదలకుండా చూస్తుంటానని, ప్రతీ సినిమాను ఎంజాయ్ చేస్తానంటుంది రోజా. అలాగే  రవితేజలోని కామెడీ యాంగిల్ తనకు చాలా బాగా నచ్చుతుందని, ఆయన డైలాగ్ టైమింగ్ బాగుంటుందని, రవితేజ  కామెడీ చేస్తుంటే తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పింది రోజా. అంతేకాదు  రోజా చిన్నతనంలో  తనకు సూపర్ స్టార్ కృష్ణ అంటే ఎక్కువగా అభిమానం అని.. కానీ ఇప్పుడు మాత్రం రవితేజ అంటే అభిమానం అంటుంది రోజా.  గతంలో వీరిద్దరూ కలిసి శంభో శివ శంభో, వీర, తిరుమల తిరుపతి వెంకటేష సినిమాలలో నటించారు.

 మన  రోజా మాత్రమే కాదండోయ్ రవితేజ అంటే మన  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు కూడా  చాలా యిష్టం అంట. తన అభిమాన హీరో రవితేజ నటించిన క్రాక్ సినిమాను బాగా  ఎంజాయ్ చేసానని చెప్పుకొచ్చాడు రామ్ చరణ్.అలాగే  రాజ్ తరుణ్ లాంటి హీరోలు కూడా రవితేజను అభిమానిస్తారు. మన మెగాస్టార్ తరువాత  ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మెల్లమెల్లగా  స్టార్ హీరో రేంజ్ కి ఎదిగి, తనలోని మాస్‌ యాంగిల్ తో  ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రవితేజ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!

మెగాహీరోకి విలన్ గా విజయ్ సేతుపతి

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

చిక్కుల్లో యడియూరప్ప..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>