MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sensational-allegations-on-actor-sonu-soodb97b7f3e-935a-44bd-b865-71a7ffbdb641-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sensational-allegations-on-actor-sonu-soodb97b7f3e-935a-44bd-b865-71a7ffbdb641-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.సోనూ సూద్ ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి హీరోలకి సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. లాక్ డౌన్ లో అతడు చేసిన సేవలు అంత సులువుగా మర్చిపోలేం.ఏకంగా మినీ గవర్నమెంట్ నే నడిపాడనే చెప్పాడు. ప్రజల పాలిట దేవుడిలా రియల్ హీరోగా మారాడు సోనూ సూద్... ఇప్పటికీ తనవంతుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. తన యాక్షన్స్ లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూసూద్. అతడికి పెరిగిన క్రేజ్ కారణంగా దర్శకనిర్మాతలు సోనూని హీరోగా పెట్టి సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే చాsonu-sood;deva;kranthi;kranti;ravi teja;makar sakranti;mini;india;bollywood;cinema;sankranthi;government;producer;hindi;remake;producer1;hero;letter;service;traffic police;success;tagore madhu;krackక్రాక్ రీమేక్ తో సోనూ సూద్ పాన్ ఇండియా రియల్ హీరో అవ్వడం ఖాయమట...క్రాక్ రీమేక్ తో సోనూ సూద్ పాన్ ఇండియా రియల్ హీరో అవ్వడం ఖాయమట...sonu-sood;deva;kranthi;kranti;ravi teja;makar sakranti;mini;india;bollywood;cinema;sankranthi;government;producer;hindi;remake;producer1;hero;letter;service;traffic police;success;tagore madhu;krackSat, 16 Jan 2021 19:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.సోనూ సూద్ ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి హీరోలకి సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. లాక్ డౌన్ లో అతడు చేసిన సేవలు అంత సులువుగా మర్చిపోలేం.ఏకంగా మినీ గవర్నమెంట్ నే నడిపాడనే చెప్పాడు. ప్రజల పాలిట దేవుడిలా రియల్ హీరోగా మారాడు సోనూ సూద్... ఇప్పటికీ తనవంతుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నాడు. తన యాక్షన్స్ లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు సోనూసూద్. అతడికి పెరిగిన క్రేజ్ కారణంగా దర్శకనిర్మాతలు సోనూని హీరోగా పెట్టి సినిమాలు చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది మేకర్లు సోనూని సంప్రదించారు.

అయితే ప్రస్తుతం అన్నీ చర్చల దశల్లోనే ఉన్నాయి. కాగా, సోనూసూద్ దృష్టి ఇప్పుడు "క్రాక్"  సినిమాపై పడినట్లు తెలుస్తోంది. రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు సోనూసూద్. రవితేజ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో సోనూ కనిపించనున్నారు. అంతేకాదు.. ఈ సినిమాను తన సొంత బ్యానర్ లో నిర్మించాలని సోనూ భావిస్తున్నాడు.ప్రస్తుతం ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుతో హిందీ రీమేక్ హక్కుల కోసం సంప్రదింపులు జరుపుతున్నాడు. అన్నీ కుదిరితే.. ‘క్రాక్’ రీమేక్ తో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు సోనూసూద్. ఇకపై సోనూ విలన్ గా కంటే హీరోగా ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.

ప్రస్తుతం విలన్ గా వస్తోన్న ఆఫర్లను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకముందు తను అంగీకరించిన సినిమాలను మాత్రం పూర్తి చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో సోనూ ఖచ్చితంగా పెద్ద పాన్ ఇండియా స్టార్ అవ్వడం ఖాయమని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!

మెగాహీరోకి విలన్ గా విజయ్ సేతుపతి

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

చిక్కుల్లో యడియూరప్ప..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>