PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpgతెలంగాణ లో సీఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విధానాల విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పటినుంచో వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమందిని మీడియా సమావేశాలను ఏర్పాటు చేయకుండా సీఎం కేసీఆర్ అడ్డు పడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీలో బలంగా మాట్లాడే నేతలు చాలా మంది ఉన్నా సరే కొంతమంది మాత్రం మీడియా ముందు కనబడి భారతీయ జనతkcr;kcr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;media;television;party;mantraకేసీఆర్ ఇలా ఉంటే తెరాస కొంప మునిగినట్టేకేసీఆర్ ఇలా ఉంటే తెరాస కొంప మునిగినట్టేkcr;kcr;bhavana;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;media;television;party;mantraSat, 16 Jan 2021 09:00:00 GMTతెలంగాణ లో సీఎం కేసీఆర్ ఇప్పుడు కొన్ని కొన్ని విధానాల విషయంలో తన వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో టిఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పటినుంచో వెనకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంతమందిని మీడియా సమావేశాలను ఏర్పాటు చేయకుండా సీఎం కేసీఆర్ అడ్డు పడుతున్నారని అంటున్నారు. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీలో బలంగా మాట్లాడే నేతలు చాలా మంది ఉన్నా సరే కొంతమంది మాత్రం మీడియా ముందు కనబడి భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ఉంటారు.

మరి కొంతమంది నేతలు మీడియా ముందు అవకాశం రాక చాలా సైలెంట్ గా ఉంటారు. దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలకు వాగ్దాటి ఎక్కువగానే ఉంది. అయినా సరే వారిని మీడియా ముందు కనబడనివ్వటంలేదు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అసహనంగానే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తమ నియోజకవర్గాల్లో ఎక్కువగా కార్యక్రమాలు చేసి తమను ఇబ్బంది పెడుతున్న సరే మీడియా సమావేశం ఏర్పాటు చేయలేని పరిస్థితిలో కొంత మంది ఉన్నారు. ఇక మాజీ మంత్రులు కూడా ఇలాగే సైలెంట్ గా ఉండటం గమనార్హం.

మాజీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలాగే ఉంది. మాజీ మంత్రులు కూడా కొంతమంది మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని భావించిన సరే టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంలేదు. టీవీ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నా సరే ఎమ్మెల్యేలు చాలామంది దూరంగానే ఉంటున్నారు. అలాగే ఎమ్మెల్సీలు కూడా పెద్దగా మీడియాతో మాట్లాడటం లేదు. దీని కారణంగా భారతీయ జనతా పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు అని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తులో అయినా సరే సీఎం కేసీఆర్  సరైన నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి.


బాలుడిపై అత్యాచారం.. ఆపరేషన్ చేయించి మరి.. ఛీ.. ఛీ..?

హెరాల్డ్ సెటైర్ : మొత్తానికి ముద్రగడకు ఓ పార్టీ దొరికినట్లేనా ?

తిరుపతికి పవన్ ? సంచలన నిర్ణయం ఏంటో ?

పవన్ కల్యాణ్ భావోద్వేగ పోస్ట్.. నెటిజన్లు ఫిదా..

భారత్ అమ్ములపొదిలోఅదిరే అస్త్రాలు.. పాక్, చైనా గుండె గుభేల్..!?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>