PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-stays-in-hyderabad-for-another-yeara93d14f3-7176-4e9f-a8f4-bc9892d2f95e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫోకస్ చేయడం ఇక్కడ అధికార పార్టీలకు కాస్త ఎక్కువగా ఇబ్బందిగా ఉంది అనే చెప్పాలి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందూ మతాన్ని తమ వైపు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొంతమంది కీలక నేతలు మీద ఎక్కువగా దృష్టి సారించారు. హిందూ భావజాలం ఉన్న కొంతమంది నేతలను తమ పార్టీలోకి తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనేchandrababu;cbn;bharatiya janata party;telugu desam party;godavari river;andhra pradesh;mp;telugu;vishakapatnam;ycp;hindus;partyబాబుకి బిజెపి మరో షాక్...?బాబుకి బిజెపి మరో షాక్...?chandrababu;cbn;bharatiya janata party;telugu desam party;godavari river;andhra pradesh;mp;telugu;vishakapatnam;ycp;hindus;partySat, 16 Jan 2021 20:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫోకస్ చేయడం ఇక్కడ అధికార పార్టీలకు కాస్త ఎక్కువగా ఇబ్బందిగా ఉంది అనే చెప్పాలి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందూ మతాన్ని తమ వైపు తిప్పుకోవాలని భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొంతమంది కీలక నేతలు మీద ఎక్కువగా దృష్టి సారించారు. హిందూ భావజాలం ఉన్న కొంతమంది నేతలను తమ పార్టీలోకి తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారనే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి.

ప్రస్తుత పరిణామాల ఆధారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతల మీద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు జాతీయ స్థాయి నేతలు కూడా దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు హిందుత్వ భావజాలం అందుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఉన్న హిందుత్వ వాదులను తమ పార్టీలోకి తీసుకునే విధంగా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లాలో కీలక నేతల మీద ఎక్కువగా దృష్టి సారించింది.

అంతేకాకుండా నెల్లూరు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న కొంతమంది నేతల మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టు సమాచారం. హిందుత్వ భావజాలం ఉన్న నేతలకు ఏకంగా ఎంపీ సీట్ లు ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. వాళ్లకు బలమైన క్యాడర్ ఉంటే కచ్చితంగా వారిని కీలక పదవులకు ఎంపిక చేస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు హామీలు కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్లే అవకాశాల కంటే కూడా వైసీపీ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


ఆ ఎమ్మెల్యేలకు జగన్ బొమ్మ పడాల్సిందేనా?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>