MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoule-movie64febb92-800f-41e8-95d0-e64d556123a7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamoule-movie64febb92-800f-41e8-95d0-e64d556123a7-415x250-IndiaHerald.jpgదర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ వ్యయంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరోలు ఇద్దరి ఫస్ట్ లుక్ టీజర్లకు ప్రేక్షకాభిమానుల నుంచి ss rajamouli;rrr movie latest updates;ntr;ram charan teja;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;january;kollywood;hollywood;dvv entertainment;graphics;posters;nandamuri taraka rama rao;lie;olivia morrisఏంటీ ..... రాజమౌళి మౌనం వెనుక అంత మర్మం దాగి ఉందా .....??ఏంటీ ..... రాజమౌళి మౌనం వెనుక అంత మర్మం దాగి ఉందా .....??ss rajamouli;rrr movie latest updates;ntr;ram charan teja;geetha;m m keeravani;pawan kalyan;ram pothineni;rajamouli;india;alluri sitarama raju;komaram bheem;bollywood;tollywood;rrr movie;cinema;sangeetha;january;kollywood;hollywood;dvv entertainment;graphics;posters;nandamuri taraka rama rao;lie;olivia morrisSat, 16 Jan 2021 23:49:29 GMTపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ వ్యయంతో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఈ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో పాటు హీరోలు ఇద్దరి ఫస్ట్ లుక్ టీజర్లకు ప్రేక్షకాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు దిగ్గజ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై మాత్రం అందరిలోనూ ఒకటే ఉత్కంఠ నెలకొని ఉంది. నిజానికి గత ఏడాది జూలై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్కు ఆలస్యం కారణంగా ఈ ఏడాది జనవరి 8కి వాయిదా వేశారు. అయితే మధ్యలో కరోనా కారణంగా విధించబడిన లాక్ డౌన్ వలన మరికొన్నాళ్లు షూటింగ్ వాయిదా పడటంతో విడుదల కూడా మరికొన్నాళ్లు పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం ఇంకా నిర్ణయం కాకపోవడంతో అటు మెగా నందమూరి ఫ్యాన్స్ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఎంతో క్యూరియాసిటీ పెరుగుతోంది.

అయితే సినిమాకు సంబంధించి సాంగ్స్, ట్రైలర్ ఆ తర్వాత ప్రమోషన్స్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ గురించి కూడా ఎంతో జాగ్రత్తగా పక్కా  ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట దర్శకుడు రాజమౌళి. ఇటీవల దియేటర్స్ తెరవటంతో మెల్లగా ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారని అయితే ఈ సినిమాకు సంబంధించి మరికొంత వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో దీనిని ఈ ఏడాది ర ద్వితీయార్ధంలో రిలీజ్ చేసేందుకు ఆయన సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి రాజమౌళి మనసులో ఏం ఉందో, ఆర్ఆర్ఆర్ విషయమై ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో, ఇంతకీ పక్కాగా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనేటువంటి విషయాలన్నిటికీ సమాధానాలు రావాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు........!!


జగన్.. దేశంలోనే టాప్.. అదరగొట్టేశాడుగా..?

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>