PoliticsP.Phanindraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vacci-e72495908-3072-490a-8677-a8a245ac8217-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vacci-e72495908-3072-490a-8677-a8a245ac8217-415x250-IndiaHerald.jpgప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఎంతలా భయపెట్టిందో వేరే చెప్పాలా? అయితే అమెరికన్ కంపెనీ ఫైజర్, ఆ తర్వాత మోడెర్నా, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఇలా ఒక్కో సంస్థా కరోనాకు వ్యాక్సిన్ తీసుకు రావడంతో ఈ భయం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ వ్యాక్సిన్లు ఇకపై మనకు కరోనా రాకుండా అడ్డుకుంటాయని ఏ సంస్థా హామీ ఇవ్వక పోవడం కొంచెం ఆందోళన కలిగిస్తున్న మాట మాత్రం నిజం. vacci e;sridevi kapoor;india;vundavalli sridev;guntur;andhra pradesh;narendra modi;university;prime minister;mla;doctor;central government;ycp;undavalli;vఏపీలో వ్యాక్సినేషన్‌లో వింత దృశ్యం.. మహిళకు టీకా వేసిన ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?ఏపీలో వ్యాక్సినేషన్‌లో వింత దృశ్యం.. మహిళకు టీకా వేసిన ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?vacci e;sridevi kapoor;india;vundavalli sridev;guntur;andhra pradesh;narendra modi;university;prime minister;mla;doctor;central government;ycp;undavalli;vSat, 16 Jan 2021 17:49:55 GMTయూనివర్సిటీ ఇలా ఒక్కో సంస్థా కరోనాకు వ్యాక్సిన్ తీసుకు రావడంతో ఈ భయం చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. అయితే ఈ వ్యాక్సిన్లు ఇకపై మనకు కరోనా రాకుండా అడ్డుకుంటాయని ఏ సంస్థా హామీ ఇవ్వక పోవడం కొంచెం ఆందోళన కలిగిస్తున్న మాట మాత్రం నిజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంపెనీలు అందించిన వ్యాక్సిన్ వల్ల వచ్చిన ధైర్యం అంతా ఇంతా కాదు.

అయితే వీటిలో ప్రపంచం ఎక్కువగా ఉపయోగిస్తున్న ఫైజర్ టీకాకు భారత్‌ లో చుక్కెదురైంది. దీనికి ఆమోదం ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ప్రపంచంలో పెద్ద దేశాలన్నీ వ్యాక్సినేషన్లు చేస్తుంటే మనం మాత్రం ఇంకా కరోనా భయంతో బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి. అయితే ఈ విషయంలో స్వయం ప్రతిపత్తి సాధించాలని అనుకున్న భారత్.. అనుకున్న విజయం సాధించింది. కరోనాకు సొంతగా వ్యాక్సిన్లు తయారు చేసింది. ఈ క్రమంలో శనివారం నుంచి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపడతామని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా నేటి నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పారంభించారు. ఈ క్రమంలో గుంటూరులో కూడా ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్లకు కరోనా టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఇక్కడో వింత దృశ్యం అందరినీ ఆకర్షించింది. అదేంటంటే.. ఓ ఎమ్మెల్యే కొంత మందికి టీకా వేయడం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి డాక్టర్‌గా మారిపోయారు. పొన్నెకల్లులో కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఓ మహిళకు ఎమ్మెల్యే కోవిడ్ వ్యాక్సినేషన్ వేశారు. ఎమ్మెల్యే స్వయానా డాక్టర్ కావడంతో ఆమె ఇలా వ్యాక్సిన్ వేశారు.


వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాంతులు... ఏమైనా అవుతుందా....?

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయి పల్లవి.. కాంబినేషన్ కుదరనుందా?

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Phanindra]]>