Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu6cc289c9-9477-4b82-b905-4c1b087dc9e2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/chandra-babu6cc289c9-9477-4b82-b905-4c1b087dc9e2-415x250-IndiaHerald.jpgఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ఆలయాలలో విగ్రహం ధ్వంసం సంచలనంగా మారిపోయినది అన్న విషయం తెలిసిందే. కేవలం ఏపీ లోనే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ఆలయాలలో జరుగుతున్న దాడులు అంశాలు చర్చనీయాంశంగా మారిపోయాయి. ఈ క్రమంలోనే అటు జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగానే హిందూ ఆలయాలపై దాడులు చేయిస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్ష పార్టీలు కావాలనే కుట్రపూరితంగా ఇలా వ్యవహరిస్తూ ప్రజల్లో ప్రభుత్వంపైbabu;gautham new;gautham;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;government;tirupati;husband;tdp;ycp;partyజగన్ డైరెక్షన్.. గౌతమ్ సవాంగ్ యాక్షన్.. చంద్రబాబు రియాక్షన్ ఇదే..?జగన్ డైరెక్షన్.. గౌతమ్ సవాంగ్ యాక్షన్.. చంద్రబాబు రియాక్షన్ ఇదే..?babu;gautham new;gautham;tiru;bharatiya janata party;jagan;andhra pradesh;government;tirupati;husband;tdp;ycp;partySat, 16 Jan 2021 19:25:00 GMTఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హిందూ ఆలయాల లో విగ్రహం ధ్వంసం సంచలనం గా మారి పోయినది అన్న విషయం తెలిసిందే. కేవలం ఏపీ లోనే కాదు దేశ వ్యాప్తం గా కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో హిందూ ఆలయా లలో జరుగుతున్న దాడులు అంశాలు చర్చనీయాంశం గా మారి పోయాయి. ఈ క్రమం లోనే అటు జగన్ ప్రభుత్వం కుట్రపూరితం గానే హిందూ ఆలయాలపై దాడులు చేయిస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 అయితే ప్రతిపక్ష పార్టీలు కావాలనే కుట్రపూరితంగా ఇలా వ్యవహరిస్తూ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అంటూ అటు అధికార పార్టీ నేతలు కూడా ప్రతిపక్షాల పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు ఏపీలో హిందూ ఆలయాలపై జరిగిన దాడులు మాత్రం వివాదాస్పదంగా మారి పోయాయి అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్... విపక్షాలు కుట్రపూరితంగానే ఈ పనిచేస్తున్నాయి. అంటూ వ్యాఖ్యానించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో  మరింత చర్చనీయాంశంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఇటీవల బీజేపీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డైరెక్షన్లోనే డీజీపీ గౌతమ్ సవాంగ్ యాక్షన్ చేస్తున్నారు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులను విపక్షాలకు అంట కట్టాలని గౌతమ్ సవాంగ్ చూడటం  దారుణం అన్నారు చంద్రబాబు నాయుడు. అన్ని మతాలు ప్రచారాలు, బలవంతపు మతమార్పిడులు ఎవరు చేస్తున్నారో  అందరూ గుర్తించాలి అంటు  కోరారు. తిరుపతి లో జరగబోయే ఉప ఎన్నికల్లో  వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి అంటూ కోరారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.


ఛీ.. ఛీ.. కొడుకుతో పెళ్లి.. ఆ తర్వాత తల్లి..!?

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>