MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja36cf8770-eaf7-4207-a25a-28eab5e7dcca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/roja36cf8770-eaf7-4207-a25a-28eab5e7dcca-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సాదాసీదా అమ్మాయిగా సినిమాల్లోకి ప్రవేశించిన రోజా ... తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించిందామె. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి ఎంటరై అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజా.. తెలుగులో తన అభిమాన హీరో ఎవరో రివీల్ చేశారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రోజా... బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'మోడ్రన్ మహాలక్ష్ములు' అroja;kranthi;kranti;ravi teja;makar sakranti;roja;y. s. rajasekhara reddy;congress;cinema;telugu;sankranthi;television;comedy;hero;heroine;partyతెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం అంటున్న రోజా.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..??తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం అంటున్న రోజా.. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..??roja;kranthi;kranti;ravi teja;makar sakranti;roja;y. s. rajasekhara reddy;congress;cinema;telugu;sankranthi;television;comedy;hero;heroine;partySat, 16 Jan 2021 16:00:00 GMTరోజా ... తక్కువ వ్యవధిలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించి మెప్పించిందామె. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి ఎంటరై అక్కడ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన రోజా.. తెలుగులో తన అభిమాన హీరో ఎవరో రివీల్ చేశారు. సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రోజా... బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయిన 'మోడ్రన్ మహాలక్ష్ములు' అనే షోతో ఆరంగేట్రం చేసిన ఆమె... ఫేమస్ కామెడీ షో 'జబర్ధస్త్'తో క్రేజ్ దక్కించుకుంది.

మధ్యలో ఎన్నో షోలను హోస్ట్ చేసిన ఆమె... ఏడేళ్లుగా జబర్ధస్త్‌కు జడ్జ్‌గా కొనసాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ షోకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు.సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే రోజా రాజకీయాల్లోకీ ఎంటర్ అయింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన ఈ హీరోయిన్.. కొన్నేళ్ల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ పార్టీ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందింది. తన నియోజకవర్గ అభివృద్ధి చూసుకుంటూనే.. కెరీర్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటోంది.సంక్రాంతి సందర్భంగా రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది.

 ఈ సందర్భంగా తెలుగు సినిమా రంగంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తన అభిమాన హీరో గురించి చెబుతూ.. 'తెలుగులో చాలా మంది ఫేవరెట్ హీరోలు ఉన్నారు. ఇప్పుడున్న వారిలో అయితే మాత్రం రవితేజ అంటే ఇష్టం. అతడివి అన్ని సినిమాలూ చూస్తాను' అని పేర్కొంది..ఇక తన సినిమా విషయాల గురించి మాట్లాడుతూ.." నేను ఈ మధ్య సినిమాలు చేయట్లేదని అంతా అడుగుతున్నారు. వాస్తవానికి నాకో స్టైల్ ఉంది. అది ఇప్పుడు వర్కౌట్ కాదు. ఇప్పటి వాళ్లు నాలా ట్రై చేయడం లేదు..అందుకే నేను సినిమాలు చేయట్లేదు అంటూ బదులిచ్చింది రోజా...!!


డీ.ఆర్.డీ.ఓ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్!

'ఆహా'లో క్రాక్ ఎప్పటి నుండి అంటే ?

చిక్కుల్లో యడియూరప్ప..!

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకే దర్శకుడితో మూడేసి హిట్లు కొట్టిన హీరోలు

ముద్ర‌గ‌డ పార్టీ మారుతున్నారోచ్‌... ఈ సారి ఆ పార్టీలోకే...!

సంక్రాంతి నాలుగు సినిమాల‌ 1-4 ర్యాంకులు ఇవే.. ఏ సినిమాకు ఏ ర్యాంక్ అంటే..

తరచూ పాదాలు వాపుకు గురి అవుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>