MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kartikeya-target-chavu-kaburu-challaga-tollywood-e2410289-ec1d-4b5b-8a1b-9a2b85e8d6ec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kartikeya-target-chavu-kaburu-challaga-tollywood-e2410289-ec1d-4b5b-8a1b-9a2b85e8d6ec-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నాని నటించిన "గ్యాంగ్ లీడర్" సినిమాలో విలన్ గా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ క్రేజ్ తో తమిళ స్టార్ హీరో అజిత్‌ కొత్త సినిమా ‘వాలిమై’లో కార్తికేయ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పుణె షెడ్యూల్‌ పూర్తయింది‌.అజిత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వలిమై’. ఇందులో అజిత్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ప్లేయర్‌గా కనిపిస్తాడని సమాచారం. పుణెలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అజిత్‌ స్పెajith-karthika;auto;nani;ajith kumar;karthikeya;kartikeya;india;tollywood;cinema;backward classes;advertisement;google;facebook;tamil;hero;letter;96;gang leader;leader;masala;fidaaకార్తికేయకు బిర్యాని వండిపెట్టిన తమిళ స్టార్ హీరో...కార్తికేయకు బిర్యాని వండిపెట్టిన తమిళ స్టార్ హీరో...ajith-karthika;auto;nani;ajith kumar;karthikeya;kartikeya;india;tollywood;cinema;backward classes;advertisement;google;facebook;tamil;hero;letter;96;gang leader;leader;masala;fidaaSat, 16 Jan 2021 21:45:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నాని నటించిన "గ్యాంగ్ లీడర్" సినిమాలో విలన్ గా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ క్రేజ్ తో  తమిళ స్టార్ హీరో  అజిత్‌ కొత్త సినిమా ‘వాలిమై’లో కార్తికేయ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పుణె షెడ్యూల్‌ పూర్తయింది‌.అజిత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వలిమై’. ఇందులో అజిత్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ప్లేయర్‌గా కనిపిస్తాడని సమాచారం. పుణెలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అజిత్‌ స్పెషల్‌ బిరియానీ గురించి కార్తికేయ తెలుసుకుని.. తమ కోసం వండమని కోరాడాట.

అతని కోరికను మన్నించి అజిత్‌ చక్కగా బిరియానీ వండి అందరికీ ట్రీట్‌ ఇచ్చాడట. అందరూ ఆ బిరియానీని బాగా ఎంజాయ్‌ చేశారట. అజిత్‌ చేత్తో వండిన బిరియానీ తిని ఫిదా కాని వారు ఎవరూ ఉండరు.తాజాగా కార్తికేయ కూడా అదే ఫీల్‌ని ఎంజాయ్‌ చేశాడట. మరి అజిత్‌కు ఉన్న ఎక్స్‌ట్రా టాలెంట్‌ ఫొటోగ్రాఫర్‌ను కూడా త్వరలో కార్తికేయకు చూపిస్తాడేమో. అజిత్‌ తీసిన ఫొటోలు మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. మరి అజిత్‌తో కార్తికేయ ఫొటో తీయించుకుంటాడామో చూడాలి. ఇక వలిమై సినిమా విషయానికి వస్తే  ‘వలిమై’ పూర్తి స్థాయి మాస్‌ మసాలా సినిమాగా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టంట్స్‌ పూర్తయ్యాయని సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
తాజాగా కార్తికేయ కూడా అదే ఫీల్‌ని ఎంజాయ్‌ చేశాడట. మరి అజిత్‌కు ఉన్న ఎక్స్‌ట్రా టాలెంట్‌ ఫొటోగ్రాఫర్‌ను కూడా త్వరలో కార్తికేయకు చూపిస్తాడేమో. అజిత్‌ తీసిన ఫొటోలు మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. మరి అజిత్‌తో కార్తికేయ ఫొటో తీయించుకుంటాడామో చూడాలి. అన్నట్లు ‘వాలిమై’ పూర్తి స్థాయి మాస్‌ మసాలా సినిమాగా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టంట్స్‌ పూర్తయ్యాయి.



వరుణ్ తేజ్ బాక్సర్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>