MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya3f7d49ee-f7ee-4ebb-b88f-ef7a761b9d3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/acharya3f7d49ee-f7ee-4ebb-b88f-ef7a761b9d3e-415x250-IndiaHerald.jpgఈ ఏడాది సమ్మర్ ని హీటెక్కించే మూవీస్ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది మాత్రం కచ్చితంగా మెగా స్టార్ చిరంజీవి ఆచార్య. ఈ మూవీ షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మరో రెండు నెలలలో కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసుకుని మే లో రిలీజ్ చేస్తారని తాజా టాక్. acharya;chiranjeevi;pawan kalyan;india;cinema;blockbuster hit;research and analysis wingఆచార్య నుంది అదిరిపోయే అప్ డేట్...?ఆచార్య నుంది అదిరిపోయే అప్ డేట్...?acharya;chiranjeevi;pawan kalyan;india;cinema;blockbuster hit;research and analysis wingSat, 16 Jan 2021 11:00:00 GMTచిరంజీవి ఆచార్య. ఈ మూవీ షూటింగ్ ఇపుడు శరవేగంగా జరుపుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మరో రెండు నెలలలో కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసుకుని మే లో రిలీజ్ చేస్తారని తాజా టాక్.

ఈ మూవీకి సంబంధించి ఇంటెరెస్టింగ్ అప్ డేట్స్ ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఈ మూవీ కేవలం చిరంజీవిదే అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఉన్నాడు. అయితే ఇప్పటిదాకా రాం చరణ్ ది గెస్ట్ రోల్ అనుకున్నారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు చూస్తే ఈ మూవీ లో రాం చరణ్ ఫుల్ లెగ్త్ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు కూడా కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కనిపిస్తాడని కూడా చెబుతున్నారు.

ఇక రాం చరణ్ రోల్ ని ఈ మధ్య కాలంలో వచ్చిన ఆలోచనల మేరకు ఫ్యాన్స్ ఉంచి ఉన్న అంచనాల మేరకు పెంచినట్లుగా చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. అదే కనుక జరిగితే మాత్రం ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని ముందే రాసేసుకోవచ్చు అని అంటున్నారు. ఇక తండ్రీ కొడుకులు ఇద్దరూ గతంలో కొన్ని సినిమాల్లో అలా మెరిసారు అంతే. కానీ ఈ సినిమాలో మాత్రం ఇద్దరూ కలసి చాలా సేపు  స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నారు.

అంటే ఒక విధంగా ఇది మల్టీ స్టారర్ మూవీ అని కూడా అంటున్నారు. ఇక ఈ మూవీ గురించి మరో అప్ డేట్ కూడా చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తారని. అదే కనుక జరిగితే మెగా ఫ్యాన్స్ హుషార్ ని ఆపడం ఎవరి తరం కూడా కాదు అని చెప్పాల్సిందే.




భార్య నుండి విడిపోయిన ఏడాదికే భానుప్రియ భర్త ఎందుకు కన్ను మూసారు..?

దిల్ రాజుకు యాంటీగా ఇండ‌స్ట్రీలో గ్రూపు... మెగాస్టార్‌, సురేష్‌బాబు కూడా..!

వ్యాక్సినేషన్‌ పై రాష్ట్రాలకు కేంద్రం రూల్‌బుక్

పాపం బాబు... మాటకు విలువ లేదా...?

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ' రెడ్ ' భీభ‌త్సం... రామ్‌కు ఇంత క్రేజా...!

కంగారు పడకండి.. వ్యాక్సిన్ వేసుకున్నాక కనిపించే లక్షణాలు ఇవే..?

అర్జంటుగా తిరుపతికి పవన్... కూటమిలో ఏం జరుగుతోంది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>