MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/trivikram524bfd47-2e4f-4351-be8c-212f69aef8fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/trivikram524bfd47-2e4f-4351-be8c-212f69aef8fb-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మంచి స్నేహితులు అని తెలుసు.ఇక త్రివిక్రమ్ పవర్ స్టార్ చెయ్యబోతున్న "అయ్యప్పనుమ్ కొశీయుమ్" సినిమాకు మాటలు అందిస్తూ స్క్రీన్ ప్లే కూడా సెట్ చేసిన ఆయన ఫైనల్ ఈ సినిమా విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట.మొదటి నుంచి ఆ రీమేక్ పై త్రివిక్రమ్ హ్యాండ్ ఉన్నట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులకు ఒక ఫుల్ క్లారిటీ వచ్trivikram;pawan;kalyan;pawan kalyan;srinivas;trivikram srinivas;india;tollywood;cinema;interview;remake;director;hero;letter;houseపవర్ స్టార్ చేస్తున్న ఆ సినిమాకి పేరుకే సాగర్ చంద్ర దర్శకుడైన తెరకెక్కించేది త్రివిక్రమ్ అట....పవర్ స్టార్ చేస్తున్న ఆ సినిమాకి పేరుకే సాగర్ చంద్ర దర్శకుడైన తెరకెక్కించేది త్రివిక్రమ్ అట....trivikram;pawan;kalyan;pawan kalyan;srinivas;trivikram srinivas;india;tollywood;cinema;interview;remake;director;hero;letter;houseSat, 16 Jan 2021 21:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్   త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మంచి స్నేహితులు అని తెలుసు.ఇక త్రివిక్రమ్ పవర్ స్టార్ చెయ్యబోతున్న  "అయ్యప్పనుమ్ కొశీయుమ్"  సినిమాకు మాటలు అందిస్తూ స్క్రీన్ ప్లే కూడా సెట్ చేసిన ఆయన ఫైనల్  ఈ సినిమా విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారట.మొదటి నుంచి ఆ రీమేక్ పై త్రివిక్రమ్ హ్యాండ్ ఉన్నట్లు చాలా క్లియర్ గా అర్ధమయ్యింది. ఇక ఫైనల్ గా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

అయితే ఈ సినిమాకు మొదటి నుంచి కూడా దర్శకుడి కంటే ఎక్కువగా త్రివిక్రమ్ హోమ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల దర్శకుడు, నటుడు సముథ్రకని ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. త్రివిక్రమ్ గారే సినిమాలో నటించమని చెప్పినట్లు వివరణ ఇవ్వడంతో మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో త్రివిక్రమ్ ఇన్వాల్మెంట్ ఉన్నట్లు అర్ధమయ్యింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఇక సినిమాకు దర్శకుడు సాగర్ చంద్ర అయినా కాని  మాటల మాంత్రికుడు  ద్వారానే సినిమా మొత్తం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


ఛీ.. ఛీ.. కొడుకుతో పెళ్లి.. ఆ తర్వాత తల్లి..!?

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>