PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrc930977c-2eeb-4666-bddc-3dd706e9a4fb-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫిట్ మెంట్‌పై అతి త్వరలోనే ప్రకటన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ అందించేందుకు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫిట్‌మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ బెనిఫిట్స్ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని సమాచారంkcr;kcr;amala akkineni;kranthi;kranti;pragathi;makar sakranti;telangana rashtra samithi trs;telangana;sankranthiత్వరలోనే తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న ప్రభుత్వంత్వరలోనే తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త చెప్పనున్న ప్రభుత్వంkcr;kcr;amala akkineni;kranthi;kranti;pragathi;makar sakranti;telangana rashtra samithi trs;telangana;sankranthiSat, 16 Jan 2021 05:00:00 GMTతెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఫిట్ మెంట్‌పై అతి త్వరలోనే ప్రకటన చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 30 శాతం ఫిట్‌మెంట్ అందించేందుకు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కరోనా ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫిట్‌మెంట్ ప్రకటించిన అనంతరం వివిధ బెనిఫిట్స్ అంశాలపై ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశం అవుతారని సమాచారం. అయితే గతంలో పోయిన పీఆర్సీ లా కాకుండా ఈసారి కాస్త తక్కువే ఉంటుంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి.

 

 అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎగ్జాక్ట్ గా 30 శాతం మాత్రమే ఫిట్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటికే ఫైనల్ అయిందనే వార్త కూడా వినిపిస్తూ ఉంది. అయితే అతి త్వరలో అధికారిక ప్రకటన చేసేటప్పుడు ఈ విషయంలో చిన్న చిన్న మార్పులే తప్ప.. పెద్దగా అయితే మార్పులు ఉండవు అనే విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. సంక్రాంతి తర్వాత పీఆర్సీపై జీవో వస్తుండడంతో.. ఉద్యోగులు మరియు ఉద్యోగ సంఘాల్లో మరింత ఆసక్తి నెలకొంది. పీఆర్సీ.. ఫిట్ మెంట్ పై చాలా తక్కువ రోజుల్లోనే జీవో విడుదల కానుంది. అయితే ఫిట్మెంట్ను ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశంపై ఇంకా రాష్ట్ర టీఆర్ఎస్ సర్కార్ తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. వాస్తవానికి పీఆర్సీ కమిటీ గడువు డిసెంబర్‌ 31తో ముగిసింది. అయితే గడువును మరో మూడు నెలలపాటు పొడిగించాలని పీఆర్సీ చైర్మన్‌ సీఆర్‌ బిస్వాల్‌ ఇటీవలే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం కూడా తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రగతిభవన్‌కు పంపటం కూడా జరిగింది. ఇక తరువాతి సమావేశంలోనే ఫిట్‌మెంట్‌ శాతాన్ని ఖరారు చేసి వెంటనే పీఆర్సీ అమలుపై ప్రకటన చేస్తారని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి అంచనాగా ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలను అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉద్యోగ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.


హెరాల్డ్ ఎడిటోరియల్ : హిందుత్వంపై పేటెంటు హక్కుల కోసమే గోల చేస్తున్నారా ?

మాస్టర్ వసూళ్లు ఎలా ఉన్నాయంటే..!

టీకా ఎవరికి ఇవ్వాలి?.. ఎవరికి వద్దు?.. కేంద్రం ఏం చెప్పిందంటే..

టీఆర్‌పీ స్కాంలో.. సంచలన ట్విస్ట్.. అర్నాబ్ చాట్ మొత్తం లీక్!

‘వకీల్ సాబ్’ క్రెడిట్ మొత్తం అతనికేనా?.. ఫ్యాన్స్ ఏమంటున్నారు?

జగన్ దెబ్బకు తట్టుకోలేకపోతున్నారుగా...?

‘ఆర్ఆర్ఆర్’ టీంపై సెటైర్.. సినిమా యూనిట్ కూడా ఫిదా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>