Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej69bea03c-a044-4a88-b2ba-58516688ff6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varun-tej69bea03c-a044-4a88-b2ba-58516688ff6a-415x250-IndiaHerald.jpgమెగా హీరోల్లో సూపర్ ఫాం లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఎఫ్-2, గద్దలకొండ గణేష్ సినిమాల హిట్ తో సూపర్ జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్, ఎఫ్3 సినిమాలు చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న బాక్సర్ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా ఎఫ్2 సీక్వల్ గా ఎఫ్3 సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో వెంకటేష్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.varun-tej;venkatesh;kiran;prince;varun;varun sandesh;varun tej;cinema;january;f2;prize;letter;heroine;gaddalakonda ganesh;josh;f3వరుణ్ తేజ్ బాక్సర్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!వరుణ్ తేజ్ బాక్సర్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..!varun-tej;venkatesh;kiran;prince;varun;varun sandesh;varun tej;cinema;january;f2;prize;letter;heroine;gaddalakonda ganesh;josh;f3Sat, 16 Jan 2021 21:51:07 GMTప్రిన్స్ వరుణ్ తేజ్. ఎఫ్-2, గద్దలకొండ గణేష్ సినిమాల హిట్ తో సూపర్ జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్, ఎఫ్3 సినిమాలు చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న బాక్సర్ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటుగా ఎఫ్2 సీక్వల్ గా ఎఫ్3 సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమాలో వెంకటేష్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.

ఇక వరుణ్ తేజ్ బాక్సాఫీస్ ఫస్ట్ లుక్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. జనవరి 19 ఉదయం 10:10 గంటలకు వరుణ్ తేజ్ 10వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో వరుణ్ తేజ్ ఎలాంటి సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి.

రెగ్యులర్ కథలకు కాకుండా మెగా హీరోల్లో డిఫరెంట్ స్టోరీస్ చేస్తూ సత్తా చాటుతున్నాడు వరుణ్ తేజ్. బాక్సర్ సినిమాలో వరుణ్ తేజ్ కొత్తగా కనిపిస్తాడని తెలుస్తుంది. బాక్సర్ సినిమాను ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న వరుణ్ తేజ్ తన సినిమా కథల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.




అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు..పోటీలో ముగ్గురు తెలుగు ఎన్నారైలు..!!

పెళ్లి గురించి ప్రశ్నిస్తే.. భలే సమాధానం చెప్తున్న యంగ్ హీరో

మహేష్ సినిమాను మెచ్చుకుంటూ.. తప్పు చేసిన నమ్రత.. విషయం తెలియడంతో..

హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లలో ఎవరికి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారో తెలుసా..??

ఒక్క సినిమాతో పత్తా లేకుండా పోయిన ప్రభాస్ హీరోయిన్.. గుర్తుందా?

టాలీవుడ్ కి షాక్ ఇచ్చిన సంక్రాంతి...?

తెలంగాణ ఉద్యోగుల్లో టెన్షన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>